2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

|

2013 ముగింపుకు వచ్చేసాం.. మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం 2014లలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపధ్యంలో ఎన్నో ఆశయాలు.. ఆకాంక్షలు మనలో మెదులుతుంటాయి. చాలా మంది నూతన సంవత్సర వేడుకలను పురస్కరించకుని ఏటా ఆనవాయితీగా కొత్త వస్తువులను తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకునేందుకో లేదా ఆత్మీయులకు బహుమానంగా ఇచ్చేందుకో కొనుగోలు చేస్తుంటారు. న్యూఇయర్‌కు అత్యధికంగా అమ్ముడుపోయే ఉత్పత్తుల జాబితాలో గత కొన్ని సంవత్సరాలుగా మొబైల్ ఫోన్‌లు ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాయి. ఈ న్యూ ఇయర్‌ను పురస్కరించకుని స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకునే వారి కోసం 2013 ముగింపు సేల్స్‌లో భాగంగా ప్రత్యేక రాయితీల పై విక్రయిస్తున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ 2 (Samsung Galaxy S duos 2):

4 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ సెకండరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
768ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, జీపీఆర్ఎస్, 3జీ కనెక్టువిటీ,
1500ఎహ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

ఎల్‌జి జీ2:

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2.26గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ 16జీబి, 32జీబి,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ ఓఐఎస్,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, ఎల్టీఈ, యూఎస్బీ, వై-ఫై, జీపీఎస్, జీపీఆర్ఎస్, బ్లూటూత్ కనెక్టువిటీ,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు
 
2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

లెనోవోపీ780 ( Lenovo P780)

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), 294 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, ఎంటీకే 6589 చిప్‌సెట్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్ర్రాసెసర్,
1జీబి ర్యామ్, పవర్ వీఆర్ ఎస్‌జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
HSDPA, HSUPA,వై-ఫై 802.11 ఏబీజీఎన్, డ్యుయల్ బ్యాండ్, జీపీఎస్ విత్ ఏ-జీపీఎస్, బ్లూటూత్ 3.0, మైక్రోయూఎస్బీ 2.0.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

హవాయి అసెండ్ పీ6:

4.7 అంగుళాల, టీఎఫ్టీ, 16 మిలియన్ కలర్స్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 4.0, వై-ఫై, హాట్‌స్పాట్, 3జీ, ఎల్టీఈ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

హెచ్‌టీసీ వన్ డ్యూయల్ సిమ్ :

4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 3 డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4. 2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4 మెగా పిక్సల్ అల్ట్రా పిక్సల్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
అడ్రినో 320 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, జీపీఎస్, మైక్రో యూఎస్బీ, మొబైల్ హాట్ స్పాట్,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో (విన్ డ్యుయోస్) ఐ8552:

4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
అండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, అడ్రినో 203 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3:

ఫోన్ పరిమాణం 151.2 x 79.2 x 8.3మిల్లీమీటర్లు, బరువు 168 గ్రాములు, 8 కోర్ ఎక్సినోస్ 5 ఓక్టా ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ రిసల్యూలసన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, హై‌ సీఆర్ఐ ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. కలర్ వేరియంట్స్: బ్లాక్, పింక్,వైట్. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

జోలో క్యూ100 ఓపీయూ:

5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ బ్రాడ్‌కామ్ బీసీఎమ్23550 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వీడియో కోర్ ఐవీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోయూఎస్బీ 2.0, బ్లూటూత్, 3జీ, గ్లోనాస్ కనెక్టువిటీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

హెచ్‌టీసీ వన్ మాక్స్:

5.9 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.3 విత్ సెన్స్ 5.5 యూజర్ ఇంటర్‌ఫేస్,
1.7గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 600 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
4 అల్ట్రాపిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోయూఎస్బీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, జీపీఆర్ఎస్, వై-ఫై, మైక్రోయూఎస్బీ,
3300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

2013 ముగింపు సేల్స్.. పది స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో - ఏ250:

5 అంగుళాల 16 మిలియన్ ఐపీఎస్ ఎఫ్ హైడెఫినిషన్ సీజీఎస్ డిస్‌ప్లే, కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్‌బై,
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1.5గిగాహెట్జ్ మీడియాటెక్ ప్రాసెసర్,
పవర్ వీఆ‌ర్‌ఎస్ జీఎక్స్544ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ పోర్ట్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X