Home
Mobile

మోటరోలా ఫోటోగ్రఫీ ఫోన్ 'ఎక్స్‌టి 928'

By Super
Motorola XT928


రోజురోజుకీ పెరుగుతున్న పోటీ వాతావరణాన్ని తట్టుకునేందుకు గాను మొబైల్ తయారీదారులు కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానం కలిగన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. గ్లోబల్ గా సమ్రాజ్యాన్ని విస్తరించిన మోటరోలా మొబైల్ కంపెనీ తన అంబుల పొదిలోకి మరో కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ 'మోటరోలా ఎక్స్‌టి 928' విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. నోకియా ఎన్73ని తలపించే విధంగా ఉండే ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ సైజు 4.5 ఇంచ్‌లు. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 1.2 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేశారు.

మోటరోలా ఎక్స్‌టి 928 మొబైల్ ప్రత్యేకతలు:

నెట్ వర్క్

3G నెట్ వర్క్: CDMA2000 1xEV-DO

2G నెట్ వర్క్: CDMA 800, 1900 MHz

ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే

టైపు: HD Touchscreen

సైజు : 4.5-inch

కలర్స్, రిజల్యూషన్: 16M Colors & 1280 X 720 Pixels

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS

సిపియు: 1.2GHz Dual-Core Processor, 1GB RAM, PowerVR SGX540 GPU

స్టోరేజి కెపాసిటీ

ఇంటర్నల్ మెమరీ:16 GB

విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot for Memory Expansion Up To 32GB

కెమెరా

ప్రైమెరీ కెమెరా: 13 Megapixels, Image Stabilization, Auto Focus, LED Flash, Touch-Focus, Geo-Tagging

వీడియో రికార్డింగ్: 1080p HD Video Recording Capable, 1920 × 1080 pixels

సెకెండరీ కెమెరా: 2MP HD Camera, 1280 x 720 pixels

కనెక్టివిటీ & కమ్యూనికేషన్

బ్లూటూత్ & యుఎస్‌బి: Bluetooth v4.0 with LE+EDR & v2.0 micro USB

వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g

హెడ్ సెట్: 3.5mm stereo headset jack

రేడియో: Stereo FM radio with RDS, FM Transmitter

జిపిఎస్: A-GPS

3జీ: Yes

మ్యూజిక్ & వీడియో

మ్యూజిక్ ఫార్మెట్: MP3, AAC, AAC+, WMA, WAV

వీడియో ఫార్మెట్: MP4, DivX, WMV, 3GP, 3G2

బ్యాటరీ

టైపు: BL-5H 1300mAh Standard battery

మార్కెట్లో లభించే కలర్స్: Black

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X