Home
Mobile

నోకియా ఎక్స్2-02లో ఉన్న ప్రత్యేకతలు ఏంటీ..?

By Super
Nokia X2-02


డ్యూయల్ సిమ్ విభాగంలో నోకియా కంపెనీ కొత్తగా 'నోకియా ఎక్స్2-02' పేరుతో మొబైల్‌ని గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఎక్స్2-02 ధరను ఇంకా నిర్ణయించలేదు. ఇండియన్ కస్టమర్స్‌కు నోకియా విడుదల చేసిన ఈ డ్యూయల్ సిమ్ ఫోన్ ఖచ్చితంగా నచ్చుతుందని స్పష్టం చేశారు. చూసేందుకు ఆర్డినరి మోడల్ మాదిరి ఉన్నప్పటికీ 'నోకియా ఎక్స్2-02' మొబైల్ అధునాతన ఫీచర్స్‌ని యూజర్స్‌కు అందిస్తుంది.

'నోకియా ఎక్స్2-02' మొబైల్ ప్రత్యేకతలు:

* Dual SIM specialty

* 2.2 inch QVGA LCD Display

* The screen resolution is of 240 x 320

* Dedicated music keys

* 2 mega pixel camera is available

* Bluetooth facility

* Media player

* FM radio

* Expandable memory up to 32 GB

* microSD card

* 3.4 mm Audio Jack

* Micro USB connector

* BL-5C 1020 mAh Li-Ion battery

* Battery ensures Talk time up to 9.7 hours

* Stand by up to: 443 hours

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరయన్స్‌ని అందించేందుకు గాను మొబైల్ స్క్రీన్ సైజు 2.2 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. మొబైల్ వెనుక భాగాన ఉన్న 2 మెగా ఫిక్సల్ కమెరా సహాయంతో అందమైన ఫోటలతో పాటు, వీడియోలను కూడా తీయవచ్చు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్ ‌గా కొంత మెమరీ లభిస్తుంటే ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తిరించుకొవచ్చు.

నోకియా మొబైల్ అంటే బ్యాటరీ బ్యాక్ అప్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందుకు గాను ఇందులో BL-5C 1020 mAh Li-Ion బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. బ్యాటరీ టాక్ టైమ్ 9.7 గంటలు. స్టాండ్ బై టైమ్ 443 గంటలు. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.4 mm ఆడియో జాక్ ఉచితం. మార్కెట్లో డార్క్ సిల్వర్, ఆరంజ్, వైలెట్ కలర్స్‌లలో లభించనుంది.

ఇండియన్ మొబైల్ మార్కెట్లో 'నోకియా ఎక్స్2-02' మొబైల్ ధర సుమారుగా రూ 4,000 వరకు ఉండవచ్చునని మొబైల్ నిపుణుల అంచనా..

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X