ఆ హిట్‌కు సీక్వెల్‌గా త్వరలో..?
oi
-Prashanth
By Prashanth

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను తనదైన శైలిలో శాసిస్తున్న శామ్‌సంగ్ ఎన్నో ఉత్తమ క్వాలిటీ మొబైల్ ఫోన్‌లను టెక్ ప్రపంచానికి అందించింది. ఈ బ్రాండ్ నుంచి ఇటీవల విడుదలైన ‘ఎపిక్ 4జీ మొబైల్’ మార్కెట్లో క్రేజీ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ హిట్ మోడల్‌కు సీక్వెల్‌గా ‘ఎపిక్ 4జీ 2’ రాబోతున్నట్లు పలు వెబ్‌సైట్లు వెల్లడించాయి. ఎపిక్ 4జీకి అప్‌డేటెడ్ వర్షన్‌లో వస్తున్న ఈ మొబైల్ ఉత్తమ ఫీచర్లను ఒదిగి ఉంటుందని అంచనాలు పెరుగుతున్నాయి.
ఫోన్ ఫీచర్లు కింది విధంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు:
* 4 అంగుళాల అత్యుత్తమ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,
* శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
* 8 మెగా పిక్సల్ కెమెరా.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications