ఆ హిట్‌కు సీక్వెల్‌గా త్వరలో..?

Posted By: Super

ఆ హిట్‌కు సీక్వెల్‌గా త్వరలో..?

 

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను తనదైన శైలిలో శాసిస్తున్న శామ్‌సంగ్ ఎన్నో ఉత్తమ క్వాలిటీ మొబైల్ ఫోన్‌లను టెక్ ప్రపంచానికి అందించింది. ఈ బ్రాండ్ నుంచి ఇటీవల విడుదలైన ‘ఎపిక్ 4జీ మొబైల్’ మార్కెట్లో క్రేజీ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ హిట్ మోడల్‌కు సీక్వెల్‌గా ‘ఎపిక్ 4జీ 2’ రాబోతున్నట్లు పలు వెబ్ సైట్లు కథనాలు ప్రచురించాయి. ‘ఎపిక్ 4జీ’కి అప్‌డేటెడ్ వర్షన్‌లో వస్తున్న ఈ మొబైల్ ఉత్తమ ఫీచర్లను ఒదిగి ఉంటుందని రివ్యూలు విశ్లేషిస్తున్నాయి.

ఈ ఫోన్ ఫీచర్లు కింది విధంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు:

* 4 అంగుళాల అత్యుత్తమ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

* శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

* 8 మెగా పిక్సల్ కెమెరా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot