మోటరోలా మొబిలిటీ టేకోవర్‌ పై గుగూల్‌‌కు గ్రీన్‌సిగ్నల్!

Posted By: Staff

మోటరోలా మొబిలిటీ టేకోవర్‌ పై గుగూల్‌‌కు గ్రీన్‌సిగ్నల్!

సెల్‌ఫోన్ కంపెనీ మోటరోలా మొబిలిటీను టేకోవర్ చేసే విషయంలో గూగుల్‌కు యూఎస్, యూరోపియన్ నియంత్రణ సంస్థల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. తద్వారా మొబైల్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టపరచుకునేందుకు ఈ ఇంటర్నెట్ దిగ్గజానికి మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting