Home
Mobile

Honor స్మార్ట్‌ఫోన్స్ పై ఈ డీల్స్ మిస్ అవ్వొద్దు..

ఫ్లిప్ కార్ట్ పండుగ సందర్బంగా వివిధ రకల ఎలక్ట్రానికి ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించింది. వీటిల్లో ప్రధానంగా మొబైల్స్ పై బారి డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది.

ఫ్లిప్ కార్ట్ పండుగ సందర్బంగా వివిధ రకల ఎలక్ట్రానికి ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించింది. వీటిల్లో ప్రధానంగా మొబైల్స్ పై బారి డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది.కాగా ఫ్లిప్ కార్ట్ "బిగ్ బిల్లియన్స్ డే" పేరుతో ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నిర్వహిస్తుంది. అయితే ఈ సేల్ అక్టోబర్ 11న ప్రారంభమై అక్టోబర్ 15న ముగియబోతుంది.

exciting-deals-on-honor-smartphones-that-you-cannot-afford-miss

ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న "బిగ్ బిల్లియన్స్ డే" లో పలు హానర్ ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలు లభిస్తున్నాయి.సేల్‌లో భాగంగా హానర్ ఫోన్లు కొనుగోలు చేసిన వారికి క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

exciting-deals-on-honor-smartphones-that-you-cannot-afford-miss

హానర్ 9N పై సూపర్ స్టార్ ఆఫర్
ఈ ఫ్లిప్ కార్ట్ "బిగ్ బిలియన్ డే" సేల్ లో మిడ్ రేంజ్ కిల్లర్ హానర్ 9N పై రూ. 2000 డికౌంట్ లబిస్తుంది. ఈ డిస్కౌంట్ 3+32GB , 4+64GB వేరియంట్స్ పై లభిస్తుంది. అలాగే హానర్ 9 లైట్ 3 జీబీ వేరియంట్ రూ. 9,999 ,4 జీబీ వేరియంట్ రూ. 11,999 ధరతో లబిస్తుంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద 4GB వేరియంట్ రూ.3000 ధరతో కొనుగోలు చేయవచ్చు.వినియోగదారుడు హానర్ 9N కొనుగోలుపై 50% గ్యారెంటీ బై బ్యాక్ విలువను పొందవచ్చు. 5.84-inch Full HD+ displayతో పాటు 13MP+2MP డ్యూయెల్ లెన్స్ కెమెరాతో వచ్చిన ఈ మొబైల్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంది.

exciting-deals-on-honor-smartphones-that-you-cannot-afford-miss

ఫ్లాగ్ షిప్-హానర్ 10 పై భారీ డిస్కౌంట్
2018 లో విడుదలైన బెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్లలో హానర్ 10 ఒకటి . దేశీయ మార్కెట్లో ఈ హానర్ 10ను రూ.32,999 ధరతో లాంచ్ అయింది అయితే ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న ఈ "బిగ్ బిలియన్ డే" సేల్ లో హానర్ 10 పై రూ.8000 డికౌంట్ లభిస్తుంది.ఇప్పుడు మీరీ ఈ హానర్ 10 ను రూ.24,999 ధరకే పొందవచ్చు . వినియోగదారుడు హానర్ 10 పై కొనుగోలుపై 50% గ్యారెంటీ బై బ్యాక్ విలువను పొందవచ్చు

exciting-deals-on-honor-smartphones-that-you-cannot-afford-miss

హానర్ 9 లైట్ మరియు హానర్ 9i పై అద్భుతమైన ధర తగ్గింపు
హానర్ 9 లైట్ మరియు హానర్ 9i ల పై కూడా పండుగ ఆఫర్లను ప్రకటించింది.ఈ "బిగ్ బిలియన్ డే" సేల్ లో రూ.10,999 తో లభిస్తున్న హానర్ 9 లైట్ (3+32GB) ను రూ.9999 ధరకే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అలాగే హానర్ 9 లైట్ (4GB+32GB) వేరియంట్ పై రూ.3000 డిస్కౌంట్ లభిస్తుంది . ఈ హానర్ 9 లైట్ 4జీబీ వేరియంట్ రూ.14,999 ధరతో ఇండియా మార్కెట్లాలో లాంచ్ అయింది. హానర్ 9i రూ.14,999 ధరతో లాంచ్ అయింది . అయితే ఇప్పుడు ఈ ఫోన్ పై రూ.2000 డికౌంట్ లభిస్తుంది.మీరు ఇప్పుడు హానర్ 9i ను రూ.12,999 ధరకే సొంతం చేసుకోవచ్చు.

exciting-deals-on-honor-smartphones-that-you-cannot-afford-miss

హానర్ 7A పై ఆకర్షణీయమైన డిస్కౌంట్
ఈ ఫ్లిప్ కార్ట్ "బిగ్ బిలియన్ డే" సేల్ లో హానర్ 7A మొబైల్ ఆకర్షణీయమైన ధరతో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో రూ.8,999 ధరతో లాంచ్ చేసింది ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న సేల్ లో ఈ మొబైల్ ను రూ.7,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. 5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే తో పాటు 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాల వచ్చిన ఈ ఫోన్ యూజర్ల మనసులను కొల్లగొట్టింది .

exciting-deals-on-honor-smartphones-that-you-cannot-afford-miss

హానర్ 7S పై అల్ట్రా-ఆఫర్డబుల్ ధర
ఈ ఫ్లిప్ కార్ట్ "బిగ్ బిలియన్ డే" సేల్ లో హానర్ 7S మొబైల్ అల్ట్రా-ఆఫర్డబుల్ ధరతో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో రూ.6,999 ధరతో లాంచ్ చేసింది ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న సేల్ లో ఈ మొబైల్ ను రూ.6,499 ధరకే సొంతం చేసుకోవచ్చు.

exciting-deals-on-honor-smartphones-that-you-cannot-afford-miss

హానర్ నుండి అదనపు ప్రయోజనాలు
హానర్ మొబైల్స్ ను కొనుగోలు చేసిన వారికి అదనపు ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. HDFC బ్యాంకు క్రిడిట్/డెబిట్ కార్డు తో కొనుగోలు చేసిన వారికి 10% క్యాష్ బ్యాక్ లభిస్తుంది . అలాగే Bajaj Finserv cards పై no-cost EMI . ఈ ఫ్లిప్ కార్ట్ "బిగ్ బిలియన్ డే" సేల్ లో అన్ని హానర్ ఫోన్లు పై రూ.199 ప్రొటెక్షన్ ప్లాన్ లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion Day Sale: Top deals on Honor smartphones.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X