లెనోవో ఫోన్ పై 10 డిస్కౌంట్ ఆఫర్లు.. నేటి నుంచే సేల్!

రెండు రోజుల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్ నేటి నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ Flipkart ఈ ఫోన్‌లను ఓపెన్ సేల్ పై విక్రయించబోతోంది. వైబ్ కే5 నోట్ 3జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.11,999. 4జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.13,499. బ్లాక్, సిల్వర్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు లభ్యమవుతాయి.

లెనోవో ఫోన్ పై 10 డిస్కౌంట్ ఆఫర్లు.. నేటి నుంచే సేల్!

Read More : 3జీబి ర్యామ్‌తో Redmi 3s Prime, రూ.6,999కే

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్, 450 nits బ్రైట్నెస్, 1000:1 కాంట్రాస్ట్ రేషియో, 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్‌, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, పీడీఏఎఫ్, f/2.2 aperture, ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

లెనోవో ఫోన్ పై 10 డిస్కౌంట్ ఆఫర్లు.. నేటి నుంచే సేల్!

Read More : రూ.3,000కే 4జీ ఫోన్‌లు.. లిస్ట్ ఇదే!

లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్. సెక్యూర్ జోన్ పేరుతో ఈ డివైస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఫీచర్ ఫోన్‌లోని సమాచారాన్ని భద్రంగా దాస్తుంది. రెండు వేరు వేరు వాట్సాప్ అకౌంట్‌లను ఈ ఫోన్‌లో నిర్వహించుకునేు అవకాశం కల్పించారు. లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌‍‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేసారు. 0.3 సెకన్ల వ్యవధిలో ఈ సెన్సార్, ఫోన్‌ను అన్‌లాక్ చేయగలదు. థియేటర్ మాక్స్ టెక్నాలజీ ఫోన్ సౌండ్ క్వాలిటీని రెట్టింపు చేస్తుంది. వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై 10 ప్రత్యేకమైన లాంచ్ డే ఆఫర్‌లను లెనోవో, ఫ్లిప్‌కార్ట్‌లు ఆఫర్ చేస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం రండి...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వైబ్ కే5 నోట్ కొనుగోలు పై స్పెషల్ లాంచ్ డే ఆఫర్స్

SBI డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజర్లు ఫోన్ కొనుగోలు పై 10శాతం అంటే రూ.1200 వరకు తక్షణ డిస్కౌంట్‌‍. రూ.1299 ఖరీదు చేసే ANTVR హెడ్‌సెట్ రూ.499కే (స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే)

వైబ్ కే5 నోట్ కొనుగోలు పై స్పెషల్ లాంచ్ డే ఆఫర్స్

రూ.999 ఖరీదు చేసే థియేటర్ మాక్స్ గేమింగ్ కంట్రోలర్ రూ.499కే (స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే). రూ.2800 ఖరీదు చేసే Amkette Controller రూ.1499కే (స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే)

వైబ్ కే5 నోట్ కొనుగోలు పై స్పెషల్ లాంచ్ డే ఆఫర్స్

ఫోన్ కొనుగోలు పై ప్రొటెక్టివ్ ఫిల్మ్ అలానే బ్యాక్ కవర్ ఉచితం. 60కు పై నగరాలకు తరువాతి రోజు ఉచిత డెలివరీ సదుపాయం.

 

వైబ్ కే5 నోట్ కొనుగోలు పై స్పెషల్ లాంచ్ డే ఆఫర్స్

ఐడియా కిల్లర్ ప్లాన్ - రూ.494 పెట్టి రిఛార్జ్ చేసుకునే ఐడియా యూజర్లు రూ.900 విలువ చేసే 3జీబి ఇంటర్నెట్ డేటాతో పాటు 300 నిమిషాల టాక్ టైమ్‌ను సొంతం చేసుకునే అవకాశం.

 

వైబ్ కే5 నోట్ కొనుగోలు పై స్పెషల్ లాంచ్ డే ఆఫర్స్

200 లక్కీ కస్టమర్‌లకు డాల్బీ నుంచి PVR Vouchers ఉచితంగా పొందే అవకాశం. Myntraలో కొనుగోలు చేసే రూ.3,500 పై చిలుకు కొనుగోళ్ల పై 25% ఫ్లాట్ డిస్కౌంట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Exciting Launch Day Offers with the new Lenovo Vibe K5 Note. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot