ఇండియన్ మార్కెట్లో జడ్‌టీఈ కొత్త శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లు

|

ప్రపంచపు నాలుగవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ జడ్ టీఈ పండుగల సీజన్ ను పురస్కరించుకని ఇండియన్ మార్కెట్లో కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లతో సందడి చేయబోతోంది. రానున్న దీపావళి నాటికి గ్రాండ్ ఎస్ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను జడ్‌టీఈ భారతీయులకు పరిచయం చేయబోతోంది. ఈ ఫోన్ ధర రూ.30,000 వరకు ఉండొచ్చని అంచనా.

తాజాగా జడ్‌టీఈ ఇండియా నుంచి గిజ్‌బాట్‌కు అధికారికంగా అందిన సమాచారం మేరకు మరో అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ను జడ్‌టీఈ ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేయబోతోంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్ పేరు ‘నూబియా జడ్5 మినీ' (Nubia Z5 Mini).

నూబియా జడ్5 అంతర్జాతీయ వర్షన్‌ను ముందుగా డిసెంబర్ 2012లో ఆవిష్కరించటం జరిగింది. ఈ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో నూబియా జడ్5 మినీగా విడుదల చేయబోతున్నారు. ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 4.7 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ కెమెరా. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్‌ను దీపావళీ నాటికి ఆవిష్కరించనున్నారు.

నూబియా జడ్5 మినీ వర్షన్‌ను చైనా మార్కట్లో 2013 జూలైలో ఆవిష్కరించారు. మార్కెట్లో విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే ఈ ఫోన్ 10,000 యూనిట్లు అమ్ముడుపోవటంవిశేషం.

నూబియా జడ్5 మినీ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

4.7 అంగుళాల స్ర్కీన్ (1080 పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్), 1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో), 2జీబి ఎల్‌పీడీడీఆర్2 ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్ లైట్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,300 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0, 3జీ, జీపీఎస్, ఏ-జీపీఎస్, డ్యూయల్ మైక్, నాయిస్ రిడక్షన్ ఫీచర్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నూబియా జడ్5 మినీ

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X