Home
Mobile

ఫేస్‌బుక్ సరికొత్త బుక్‌మార్కింగ్ ఫీచర్ ‘సేవ్’

సేవ్ పేరుతో సరికొత్త బుక్‌మార్కింగ్ ఫీచర్‍‌ను ఫేస్‌బుక్ పరిచయం చేసింది. ఈ ఫీచర్ సహాయంతో మొబైల్ ఫోన్‌లలో ఫేస్‌బుక్‌ను వినియోగిస్తోన్న యూజర్లు తమ తమ ఫేస్‌బుక్ పేజీలలో ప్రచురితమయ్యే ముఖ్యమైన డాటాకు సంబంధించిన లింక్‌లను బుక్‌మార్క్ చేసుకుని తమకు వీలుచిక్కినప్పుడు వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ సేవ్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది.

ఫేస్‌బుక్ సరికొత్త బుక్‌మార్కింగ్ ఫీచర్ ‘సేవ్’

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ కాబడే సినిమాలు, పాటలు, టీవీ షోలు, న్యూస్ ఫీడ్స్ ఇంకా ఇతర అంశాలకు సంబంధించిన డాటాను వీలు కుదిరినపుడు చూసుకునేందకు వీలుగా ఈ సేవ్ ఫీచర్ దోహదపడుతుందని ఫేస్‌బుక్ ప్రతినిధులు ఒకరు ప్రముఖ బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఫేస్‌బుక్ సేవ్ ఆప్షన్‌లో బుక్‌మార్క్ చేయబడిన లింక్‌లు రహస్యంగా ఉంటాయి, వీటిని అవసరమనుకుంటే మిత్రులకు కూడా షేర్ చేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Facebook Introduces Bookmarking Feature ‘Save’ For Users. Read more in Telugu Gizbot......
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X