మొదటి యాపిల్ ఐఫోన్6 నేల జారింది (వీడియో)

Posted By:

 మొదటి యాపిల్ ఐఫోన్6 నేల జారింది (వీడియో)

యాపిల్ ఐఫోన్ 6ను మొదటిగా సొంతం చేసుకున్న పెర్త్ (ఆస్ట్రేలియా)కు చెందిన జాక్ కుక్‌సీ ఆ ఆనందంలో కాస్తంత కంగారుపడి ఫోన్‌ను నేల పై జారివిడిచాడు. తాను కొనుగోలు చేసిన మొదటి ఐఫోన్ 6ను మీడియాకు చూపించాలన్న తాపత్రయంతో పెర్త్ (ఆస్ట్రేలియా)కు చెందిన జాక్ కుక్‌సీ హడావుడిగా బాక్స్‌ను ఓపెన్ చేయటంతో ప్రమాదవశాత్తూ ఫోన్ నేల పై పడిపోయింది. ఫోన్ కాంక్రీట్ కాలిబాట పై పడినప్పటికి అదృష్టవశాత్తూ ఏ విధమైన ప్రమాదం జరగలేదు. యాపిల్ ఐఫోన్ 6 పటిష్టతకు ఇదొక నిదర్శనంగా భావించవచ్చు...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/7lhXOgJ8ahA?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Fail: First person in the world to buy iPhone 6 drops it on live TV. Read more in Telugu Gizbot......
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot