ఫీచర్ ఫోన్స్‌పై అమెజాన్‌లో బంపర్ ఆఫర్స్
ఈ-కామర్స్ దిగ్గజం Amazon అనుకోని సమయంలో మరో సేల్‌కు తెరలేపింది.Amazon feature fest పేరు తో సేల్‌ను నిర్వహిస్తోంది.ఈ సేల్‌లో భాగంగా ఒకప్పటి బేసిక్ ఫీచర్ ఫోన్స్ ను మళ్ళీ తిరిగి పరిచయం చేయడమే గాక ఈ ఫోన్స్ ఫై భారీ డిస్కౌంట్ తో యూజర్లకు అందిస్తుంది. స్మార్ట్ ఫోన్స్ వాడి బోర్ కొట్టిన వాళ్లకు ఈ ఫోన్స్ ఓ కొత్త అనుభూతిని అందివ్వనున్నాయి. నోకియా, లావా,సాంసంగ్, కార్బన్, ఇంటెక్స్ తో పాటు అన్ని రకాల ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఫోన్ల మీద ఈ సేల్ జరగనుంది. ఈ సేల్ లో భాగంగా డిస్కౌంట్ పొందిన ఫోన్ బ్రాండ్స్ ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Nokia 105(ధర రూ.1099):
- 1.8 ఇంచ్ డిస్‌ప్లే
- 240 x 320 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- S30+ ఆపరేటింగ్ సిస్టం
- 4MB ర్యామ్, 4MB ఇంటర్నల్ మెమరీ
- డ్యూయల్ SIM (2G+2G)
- 800ఎంఏహెచ్ బ్యాటరీ
- 2.4 ఇంచ్ డిస్‌ప్లే
- 240 x 320 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- SC6531DA ప్రాసెసర్
- 32జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
- డ్యూయల్ SIM (2G+2G)
- 1750ఎంఏహెచ్ బ్యాటరీ
- 2 ఇంచ్ డిస్‌ప్లే,
- 128 x 160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- 16జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
- డ్యూయల్ SIM (GSM +GSM)
- 800ఎంఏహెచ్ బ్యాటరీ
- 1.8 ఇంచ్ డిస్‌ప్లే
- 128 x 160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- 16 mb ఇంటర్నల్ స్టోరేజ్ ,32జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
- డ్యూయల్ SIM
- 5000ఎంఏహెచ్ బ్యాటరీ
- 1.8 ఇంచ్ డిస్‌ప్లే
- 128 x 160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- డ్యూయల్ SIM
- 800ఎంఏహెచ్ బ్యాటరీ
- 2.4 ఇంచ్ డిస్‌ప్లే
- 240 x 320 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- Thread X ఆపరేటింగ్ సిస్టం
- 32MB ర్యామ్, 32MB ఇంటర్నల్ మెమరీ
- డ్యూయల్ SIM (2G+2G)
- 1800ఎంఏహెచ్ బ్యాటరీ
- 1.8ఇంచ్ డిస్‌ప్లే
- 240 x 320 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- 16జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
- డ్యూయల్ SIM (GSM +GSM)
- 1600ఎంఏహెచ్ బ్యాటరీ
- 2.4 ఇంచ్ డిస్‌ప్లే
- 240 x 320 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- 32MB ర్యామ్, 32MB ఇంటర్నల్ మెమరీ
- 32జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
- డ్యూయల్ SIM (GSM +GSM)
- 1200ఎంఏహెచ్ బ్యాటరీ
- 1.8 ఇంచ్ డిస్‌ప్లే
- డ్యూయల్ SIM (GSM+GSM)
- కెమెరా
- 1000ఎంఏహెచ్ బ్యాటరీ
- 2.4 ఇంచ్ డిస్‌ప్లే
- 240 x 320 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- 32జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
- డ్యూయల్ SIM
- 3600ఎంఏహెచ్ బ్యాటరీ

Lava KKT Pearl FM(ధర రూ.1,449):

Samsung Guru Music 2(ధర రూ.1,625):

Karbonn K5000 (ధర రూ.1,189):

Intex Eco Beats (ధర రూ.699):

Micromax X740(ధర రూ.1,225):

Detel D1 Boom(ధర రూ.759):

Inovu A9 (ధర రూ.899):

Aqua Maze (ధర రూ.629):

Fox Mobiles Big Daddy V2(ధర రూ.1,399):


Click it and Unblock the Notifications