దమ్మున్న ఎంటర్‌టైన్‌‍మెంట్!!

Posted By: Prashanth

దమ్మున్న ఎంటర్‌టైన్‌‍మెంట్!!

 

ఫీచర్‌ ఫోన్స్ అదేవిధంగా వాక్‌మెన్ ఫోన్‌లను రూపొందించటంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న సోనీ తాజాగా సోనీ‌మిక్స్ పేరుతో మరో వాక్‌‌మెన్ ఫోన్‌‌ను డిజైన్ చేసింది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ఫీచర్లు ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని చేరువచేస్తాయి.

ఫీచర్లు:

ఇన్‌బుల్ట్ సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్,

టచ్ యూజర్ ఇంటర్‌ఫేస్,

వన్‌టచ్ గుగూల్ టాక్ యాక్సిస్,

వై-ఫై కనెక్టువిటీ,

బుల్ట్ -ఇన్ మైక్రోఫోన్.

టెక్నికల్ స్పెసిఫికేషన్‌లు:

3.2 మెగా పిక్సల్ కెమెరా,

బ్లూటూత్,

యూఎస్బీ కనెక్టువిటీ,

హైక్వాలిటీ మీడియా ప్లేయర్,

బ్యాటరీ స్టాండ్‌బై 465 గంటలు, టాక్‌టైమ్ 9 గంటలు,

జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్,

జీపీఆర్ఎస్,

ఎడ్జ్ కనెక్టువిటీ,

256ఎంబీ ఇంటర్నల్ ర్యామ్,

ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ 32జీబి,

ఇండియన్ మార్కెట్లో సోనీ‌మిక్స్ వాక్‌మెన్ ఫోన్ ధర రూ.6,999.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting