బ్లాక్‌బెర్రీ కర్వ్ ఏలా ఉండబోతుంది..?

Posted By: Prashanth

బ్లాక్‌బెర్రీ కర్వ్ ఏలా ఉండబోతుంది..?

 

మార్కెట్ ప్రణాళికలను వ్యూహాత్మకంగా అనుసరిస్తూ పోటీ మొబైల్ మార్కెట్లో గట్టి పోటీనిచ్చేందుకు బ్లాక్‌బెర్రీ మొబైల్ ఫోన్‌ల తయారీదారు రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) సిద్ధమైంది. ఈ బ్రాండ్ నుంచి తాజాగా రాబోతున్న స్మార్టఫోన్ ‘బ్లాక్‌బెర్రీ కర్వ్ 9320’ఉత్తమ క్వాలిటీ ఫీచర్లతో విడుదలకు ముస్తాబైంది.

ఫోన్ ఫీచర్లు:

2.4 అంగుళాల QVGAస్ర్కీన్ (రిసల్యూషన్  320x240పిక్సల్స్), 3.2మెగా పిక్సల్ రేర్ కెమెరా (రిసల్యూషన్ 2048×1536పిక్సల్స్, ఆటోఫోకస్, ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ కెమెరా, వీడియో రికార్డింగ్ (4ఎక్స్ డిజిటల్ మ్‌తో), 512ఎంబీ ర్యామ్, 512ఎంబీ రోమ్, 32జీబి ఎక్సటర్నల్ మెమెరీ, జీపీఆర్ఎస్ (క్లాస్ 12), ఎడ్జ్ (క్లాస్ 12), 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్ వీ3.0, యూఎస్బీ 2.0 మైక్రో యూఎస్బీ పోర్ట్, జీపీఎస్ ఫెసిలిటీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, 2జీ నెట్‌వర్క్ సపోర్ట్, వీడియో ప్లేయర్, ఆడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్, బ్లాక్ బెర్రీ వోఎస్ 7.1, WAP 2.0/ HTML బ్రౌజర్, క్వర్టీ కోప్యాడ్, టచ్ సెన్సిటివ్ ఆప్టికల్ ట్రాక్ ప్యాడ్.

ఉత్తమ క్వాలిటీ మొబైలింగ్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ‘బ్లాక్‌బెర్రీ కర్వ్ 9320’ అంచనా ధర రూ.12,000. విడుదల తేదీ ఖరారు కాలేదు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting