ఫోన్ విసరటంలో ఇతగాడిది ప్రపంచ రికార్డ్!

ఇదే ఆనందం.. ఫోన్‌లు విసిరే పోటీలు కూడా ప్రపంచంలో జరుగుతాయా..?, అవును ఫిన్‌లాండ్‌లో ప్రతి సంవత్సరం ‘వార్షిక మొబైల్ ఫోన్ త్రో’ పోటీలను నిర్వహిస్తారు. ఈ ఏడాది నిర్వహించిన పోటీల్లో ఆ దేశ పౌరుడు ఇరీ కర్జాలాయ్‌నెన్ ( Ere Karjalainen) ఏకంగా తన సింబియాన్ మొబైల్‌ను 101.5 మీటర్లు (333 అడుగులు) దూరం విసిరి సరికత్త రికార్డును నెలకొల్పాడు. ఇతగాడిని స్ఫూర్తిగాతీసుకునైనా నోకియా పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని కోరుకుందాం.
Comments
Best Mobiles in India


Click it and Unblock the Notifications








