ఆ నోకియా ఫోన్ ఎప్పటికి ‘ది బెస్ట్’

|

నోకియా 3310... 20వ శతాబ్థం ఆరంభంలో ఈ ఫోన్ పెద్ద సంచలనం. 2000 సంవత్సరంలో విడుదలైన నోకియా 3310 ప్రపంచవ్యాప్తంగా 126 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయి మొబైల్ ఫోన్ ల ప్రపంచంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ యూజర్ ఫ్రెండ్లీ ఫోన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

- సెల్ ఫోన్ లో మొబైల్ గేమా ఆడాలంటే రెండు చేతులు అవసరమవుతాయి. అయితే, నోకియా 3310లో లోడ్ చేసిన స్నేక్ II, ప్యారిస్ II, స్పేస్ ఇంపాక్ట్, బాంటుమీ వంటి

గేమ్ లు కేవలం ఒక్క చేతిలో కంట్రోల్ చేయవచ్చు.

- నోకియా 3310 అత్యుత్తమ బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉండేది.

- నోకియా 3310ను సలువుగా రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను రిపేర్ చేసుకునేందుకు పెద్దగా విజ్ఞానం కూడా అవసరం లేదు.

- మండుటెండలో సైతం నోకియా 3310 డిస్‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది.

- నోకియా 3310 సరిగ్గా ప్యాంట్ జేబులో ఇమిడిపోతుంది.

- నోకియా 3310ను 5000 సార్లు క్రింది పడేసినప్పటికి చెక్కుచెదరకుండా పనిచేస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆ నోకియా ఫోన్ ఎప్పటికి ‘ది బెస్ట్’

ఆ నోకియా ఫోన్ ఎప్పటికి ‘ది బెస్ట్’

సాధారణంగా సెల్‌ఫోన్‍‌‌లో మొబైల్ గేమ్ ఆడాలంటే రెండు చేతులు అవసరమవుతాయి. అయితే, నోకియా 3310లో లోడ్ చేసిన స్నేక్ II, ప్యారిస్ II, స్పేస్ ఇంపాక్ట్, బాంటుమీ వంటి గేమ్‌లు కేవలం ఒక్క చేతిలో కంట్రోల్ చేయవచ్చు.

ఆ నోకియా ఫోన్ ఎప్పటికి ‘ది బెస్ట్’

ఆ నోకియా ఫోన్ ఎప్పటికి ‘ది బెస్ట్’

నోకియా 3310 అత్యుత్తమ బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉండేది.

ఆ నోకియా ఫోన్ ఎప్పటికి ‘ది బెస్ట్’

ఆ నోకియా ఫోన్ ఎప్పటికి ‘ది బెస్ట్’

నోకియా 3310ను సలువుగా రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను రిపేర్ చేసుకునేందుకు పెద్దగా విజ్ఞానం కూడా అవసరం లేదు.

ఆ నోకియా ఫోన్ ఎప్పటికి ‘ది బెస్ట్’

ఆ నోకియా ఫోన్ ఎప్పటికి ‘ది బెస్ట్’

మండుటెండలో సైతం నోకియా 3310 డిస్‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది.

ఆ నోకియా ఫోన్ ఎప్పటికి ‘ది బెస్ట్’

ఆ నోకియా ఫోన్ ఎప్పటికి ‘ది బెస్ట్’

నోకియా 3310 సరిగ్గా ప్యాంట్ జేబులో ఇమిడిపోతుంది.

ఆ నోకియా ఫోన్ ఎప్పటికి ‘ది బెస్ట్’

ఆ నోకియా ఫోన్ ఎప్పటికి ‘ది బెస్ట్’

నోకియా 3310ను 5000 సార్లు క్రింది పడేసినప్పటికి చెక్కుచెదరకుండా పనిచేస్తుంది.

కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల ఆవిష్కరణతో జనంలో ఫోటోగ్రఫీ పై మరింత మక్కువ పెరిగింది. ఒక్క 2011లోనే 375 బిలియన్ల చిత్రాలను కెమెరాలలో బంధించటం జరిగింది. వాటిలో అత్యధిక

శాతం ఫోటోలను నోకియా కెమెరా ఫోన్‌ల ద్వారా చిత్రీకరించటం విశేషం. నోకియా తాను రూపొందించిన ప్రతీ కెమెరా ఫోన్‌కు ఓ చరిత్ర ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా నోకియా

కెమెరా‌ఫోన్‌లకు సంబంధించి నివ్వెరపోయే వాస్తవాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.......

నోకియా మొదటి కెమెరా ఫోన్ ‘నోకియా 7650' 2001లో విడుదలైన హాలీవుడ్ చిత్రం మైనార్టీ రిపోర్ట్‌లో వినియోగించారు. 2003లో నోకియా వీడియో రికార్డ్రర్‌తో కూడిన మొట్టమొదటి ఫోన్‌ను ఆవిష్కరించింది. ఆ మోడల్ పేరు నోకియా 3650.2005లో నోకియా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిజిటల్ కెమెరాల విక్రయించిన బ్రాండ్‌గా గుర్తింపును మూటగట్టుకుంది.

2005లో నోకియా ఎన్70 పేరుతో డెడికేటెడ్ కెమెరా షట్టర్ బటన్‌తో కూడిన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. నోకియా నుంచి 2006లో విడుదలైన మరో కెమెరా ఫోన్ నోకియా ఎన్93 ఈ కెమెరా 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఫీచర్‌ను కలిగి ఉంది. 2008లో నోకియా కొడాక్‌కు మించి కెమెరాలను విక్రయించగలిగింది.

2011లో ప్రపంచపుఅతిపెద్ద స్టాప్-మోషన్ యానిమేషన్ చిత్రాన్ని నోకియా ఎన్8 ద్వారా చిత్రీకరించటం విశేషం. నోకియా 808 ప్యూర్‌వ్యూ మోడల్‌లో ఏర్పాటు చేసిన కెమెరా సెన్సార్ వ్యవస్థ కంపాక్ట్ కెమెరాలకు రెండితల పెద్దది. నోకియా లూమియా 920 మోడల్‌లో ఏర్పాటు చేసిన కెమెరా వ్యవస్థ మనిషికన్నా300 రెట్లు వేగవంతంగా స్పందిస్తుంది. నోకియా లూమియా 925 చిన్నవైన లెన్స్ కలిగి ఉన్నప్పటికి ఉత్తమ క్వాలిటీ ప్రో క్వాలిటీ చిత్రాలను క్యాప్చర్ చేయగలదు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X