తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

|

ఇప్పటి వరకు మీరు ఆండ్రాయిడ్.. ఐవోఎస్.. విండోస్... బ్లాక్‌బెర్రీ.. సింబియాన్ వంటి ఆపరేటింగ్ సిస్టంలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ల గురించి వినే ఉంటారు. వీటికి పోటీగా ఫైర్‌ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టంతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి రాబోతున్నాయి.

 
తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

స్పెయిన్ దేశానికి చెందిన టెలిఫోర్నికా కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఫైర్‌ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టం ఆధారిత స్మార్ట్‌హ్యాండ్ సెట్లను ఆ దేశ విపణిలో ప్రవేశపెట్టనుంది. జెడ్‌టీఈ ఓపెన్ స్మార్ట్‌ఫోన్‌గా రూపుదిద్దుకున్న ఈ డివైజ్‌ల విక్రయాలు ఈ వారంలోనే ప్రారంభమవుతాయని టెలిఫోర్నికా కంపెనీ అధిపతి కార్లోస్ డోమింగో విలేకర్ల సమావేశంలో వెల్లడంచారు. ఈ ఫోన్ ధర షుమారు 90 అమెరికా డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.5,400 ఉంటుందని ఆయన స్పష్టం చేసారు.

జెడ్‌టీఈ ఫైర్‌ఫాక్స్ ఓపెన్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

ఫైర్‌ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టం,
3 అంగుళాల టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్,
256 ఎంబి ర్యామ్,
512ఎంబి ఫ్లాష్ మెమెరీ,
3.2 మెగా పిక్సల్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 4జీబికి విస్తరించుకునే సౌలభ్యత.

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల
 

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

తొలి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X