ముబైల్స్ లోకి విండోస్ 10 రెడీ

Written By:

ఆండ్రాయిడ్ ముబైల్స్ తో పోటీ పడుతూ వస్తోన్న మైక్రోసాఫ్ట్ సరికొత్త గా ముందుకు దూసుకువస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఇంతకు ముందు ఉన్న లూమియా ముబైల్స్ అన్నీ ఇప్పుడు విండోస్ 10 తో ముందుకు రానున్నాయి. ఇప్పటికే విండోస్ 8 మీద రన్ అవుతున్న లూమియా ముబైల్స్ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 అప్ గ్రేడ్ పనిలో బిజీగా ఉంది.
విండోస్ 10కు అప్ గ్రేడ్ అవ్వనున్న లూమియా ముబైల్స్ ఇవే

Read more:ఫేస్ బుక్ సోలార్ పవర్ ప్లాన్ ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎక్స్పాండబుల్ స్టోరేజి అలాగే ఫిక్సడ్ ఫోకస్ కెమెరాతో అదిరిపోయే ఇమేజ్ లను తీయవచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా అదిరిపోయో విధంగా ఉంటుంది. 1 జిబి ర్యామ్ తో అన్ని యాప్స్ కు అనుకూలంగా ఉంటుంది.

1 జిగా బైట్ ర్యామ్ తో స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలోనే అదిరిపోయే విధంగా ఉంటుంది. 4 ఎల్ సిడి డిస్ ప్లే తో 2 మెగా ఫిక్షల్ మెయిన్ కెమెరా ను కలిగి ఉంటుంది. 8 జిబి స్లోరేజి కలిగి ఉంటుంది.

5 మెగా ఫిక్షల్ కెమెరాతో 8 జిబి వరకు స్టోరేజి ఉన్న ఈ ఫోన్ మెమొరిని పెంచుకునే సామర్థ్యం కూడా కలిగి ఉంది. 1 జిబి ర్యామ్ అలాగే 1.2 జిగా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 200 ప్రాసెసర్ ను కలిగి ఉంది.

5 మెగా ఫిక్షల్ కెమెరాతో స్మార్ట్ గా డిజైన్ చేయబడిన ఫోన్ ఇది.ఫ్రంట్ కెమెరాతో 5 మెగా ఫిక్షల్ కెమెరాతో తీసే ఫోటోలు తీయవచ్చు.

డ్యూయెల్ సిమ్ కలిగిన ఈ ఫోన్ 5 ఇంచ్ డిస్ ప్లేతో 1 జిబి ర్యామ్ ను కలిగి ఉంటుంది. 30 జిబి వరకు స్టోరేజి సామర్థ్యం కలిగి ఉంది. 8 మెగా పిక్షల్ కెమెరాను కలిగి 5 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

దీనిలో ఫీచర్ ఏమిటంటే 5 ఇంచ్ డిస్ ప్లే తో పాటు 8 మెగా ఫిక్షల్ కెమెరాను కలిగి ఉంటుంది. విండోస్ 8.1 మీద రన్ అవుతున్న ఈ ఫోన్ విండోస్ 10 మీద రన్ అయ్యే విధంగా అప్ గ్రేడ్ చేయనున్నారు.

5.7 ఇంచ్ డిస్ ప్లేతో విండోస్ 8.1 కలిగి ఉన్న ఈ ఫోన్ విండోస్ 10 రన్ అయ్యే విధంగా డిజైన్ చేయనున్నారు. 13 మెగా పిక్షల్ కెమెరాతో ఫోటోలు తీయవచ్చు. అలాగే 5 మెగా ఫిక్షల్ కెమెరా ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది

 

నోకియా నుంచి వచ్చిన ఈ పోన్ సెల్ఫీ ఫోన్ గా బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అదిరిపోయే విధంగా ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరాను కలిగి వైడ్ యాంగిల్ ఫోటోలను

తీయవచ్చు.

 

ఇది విండోస్ లో మరోక కలర్ పుల్ ఫోన్ 10 మెగా ఫిక్షల్ కెమెరాతో హై రేంజ్ లో ఉంటుంది. విండోస్ 8.1 మీద రన్ అవుతున్న ఈ ఫోన్ విండోస్ 10కి అప్ గ్రేడ్ కానుంది.

లూమియా ఐకాన్ లుక్ తో అదిరిపోయో ఈ ఫోన్ 5 ఇంచ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 20 మెగా ఫిక్షల్ కెమెరాతో హై లెవల్ రిజల్యూషన్ తో ఫోటోలు తీయవచ్చు. విండోస్ 8.1 మీద రన్ అవుతున్న ఈ ఫోన్ విండోస్ 10కి అప్ గ్రేడ్ కానుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Confirmed by Microsoft - here are the first 10 Lumias to get Windows 10 Mobile
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot