Home
Mobile

మొదటి జనరేషన్ మోటో ఎక్స్ పై భారీ ధర తగ్గింపు!

మొదటి వర్షన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ పై మోటరోలా రూ.6000 ధర తగ్గింపును ప్రకటించింది. తాజా ధర తగ్గింపు‌లో భాగంగా మొదటి వర్షన్ మోటో ఎక్స్‌ను రూ.17,999 ప్రత్యేక ధర పై సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ వద్ద ఈ డివైస్ ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతోంది.

మోటో ఎక్స్ పై రూ.6000 ధర తగ్గింపు!

మొదటి వర్షన్ మోటో ఎక్స్ కీలక ఫీచర్లు:

4.7 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 10 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం (త్వరలో ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ అప్‌డేట్).

రూ.31,990కు సెకండ్ జనరేషన్ మోటో ఎక్స్

మొదటి జనరేషన్ మోట్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా విడుదలైన సెకండ్ జనరేషన్ మోటో ఎక్స్ మార్కెట్లో రూ.31,990 ధరకు లభ్యమవుతోంది. ఈ అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్ 5.2 అంగుళాల ఎఫ్ హైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉంది. క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్‌ను ఈ లేటెస్ట్ వర్షన్ ఫోన్‌లో అమర్చారు. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా ఆకట్టుకుంటుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
First Gen Moto X Gets a Price Cut in India: Now Available For Rs 17,999. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X