Home
Mobile

ఐఫోన్ 5 సూపర్ అనడానికి 'ఐదు' కారణాలు..

By Super
iPhone 5
బెంగళూరు: ప్రస్తుతం యావత్ ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ ఫీల్డ్ ఒకే ఒక వస్తువు కొసం చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఇంతకీ ఏంటా ఆ వస్తువు అని అనుకుంటున్నారా.. ఐఫోన్ 5. మొబైల్ మార్కెట్లో దీని విడుదలపై ఎంతో హైప్‌ని క్రియేట్ చేయడం జరిగింది టెక్నాలజీ బ్లాగులు. ఇక యాపిల్ ఐఫోన్ 5 విషయానికి వస్తే ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

గతంలో యాపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్ 4తో గనుక త్వరలో విడుదల కానున్న ఐఫోన్ 5ని పోల్చితే చాలా స్లిమ్‌గా ఉంటుందని సమాచారం. ఇక కమెరా విషయంలో కూడా మొబైల్ యూజర్స్‌ని ఊరిస్తుంది ఐఫోన్ 5. వన్ ఇండియా పాఠకుల కొసం ఐఫోన్ 5కి సంబంధించిన ప్రత్యేక సమాచారం అందించడం జరుగుతుంది.

యాపిల్ కంపెనీ గతంలో విడుదల చేసిన ఐఫోన్ 4తో పోల్చితే ఐఫోన్ 5 పెద్ద స్క్రీన్, డ్యూయల్ కోర్ ప్రాసెసర్ మాత్రమే కాకుండా కొత్త టెక్నాలజీ అయిన ఐక్లౌడ్‌ని ఇందులో నిక్షిప్తం చేయడం జరిగిందని ప్రముఖ టెక్నాలజీ ఎనలిస్ట్ మెక్‌కైన్ తెలియజేశారు. ఇవి మాత్రమే కాకుండా పవర్ బ్యాక్ అప్, కెమెరా ఫీచర్స్ కూడా గతంలో పొల్చితే అప్ గ్రేడ్ వర్సన్స్‌ని ఇమడింప జేయడం జరిగిందని ప్రముఖులు తెలియజేశారు.

యాపిల్ ఐఫోన్ 5ని కొనడానికి గల కారణాలు:

* Updated iOS5 software
* Dual core processor
* Improved camera capabilities
* Bigger screen
* A5 chip that's in the iPad

ఇంటర్నెట్లో పలు టెక్నాలజీ బ్లాగులు అందించిన సమాచారం ప్రకారం యాపిల్ కంపెనీ ఐఫోన్ 5ని అక్టోబర్ 14న విడుదల చేయనుందని సమాచారం.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X