OPPO F29 సిరీస్ ప్రతి గిగ్ వర్కర్‌కు అత్యంత నమ్మకమైన, దృఢమైన స్మార్ట్‌ఫోన్.. ఐదు ముఖ్య కారణాలు..!

ప్రస్తుతం వేగవంతమైన గిగ్ ఎకానమీలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక, కొనుగోలలో మన్నిక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు స్లీక్ డిజైన్, ఇతర ఆకట్టుకొనే ఫీచర్‌లపై దృష్టిసారిస్తూ బిల్ట్ క్వాలిటీని పట్టించుకోవడం లేదు. నిత్యం నావిగేషన్, క్లయింట్ కమ్యూనికేషన్ మరియు ఇతర అవసరాల కోసం గిగ్ వర్కర్‌లు స్మార్ట్‌ఫోన్‌పై ఎక్కువగా ఆధారపడుతుంటారు. వీరికి సరైన బిల్ట్ క్వాలిటీ కలిగిన స్మార్ట్‌ఫోన్ ఎంతో అవసరం. అలాంటి కార్మికులకు OPPO F29 Series మెరుగైన బిల్ట్ క్వాలిటీతో ప్రతిరోజు వారి అవసరాలు తీర్చగలిగే స్థాయిలో ఉంటుంది. మెరుగైన పనితీరును అందిస్తుంది.
OPPO F29 Series భారతీయ కార్మికులకు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఆప్షన్‌గా ఉంటుంది. ధృడమైన డిజైన్, అల్ట్రా డ్యూరబిలిటీ, ఎక్కువ రోజుల పాటు మన్నిక మరియు సరికొత్త ఫీచర్‌లు గిగ్ వర్కర్‌ల అవసరాలకు సరిగ్గా సరిపోయేలా ఉంటాయి. కఠినమైన వాతావారణ పరిస్థితులు, మల్టీ టాస్కింగ్, ప్రయాణం మధ్యలోనే కాల్స్, యాప్‌లకు కనెక్ట్ అయి ఉండడం సహా ఇతర పనుల కోసం OPPO F29 సిరీస్ అత్యంత అనుకూలంగా ఉంటుంది. సగటు భారతీయ గిగ్ వర్కర్ ఒత్తిళ్లు సహా ఇతర కష్టాలకు తట్టుకొని నిలబడేందుకు OPPO F29 సిరీస్ ఎందుకు ప్రత్యేకంగా తయారుచేయబడిందో ఇక్కడ ఐదు కారణాలున్నాయి.

పటిష్ఠమైన రక్షణ
వర్షాకాలంలో రోజంతా ప్రయాణాలు చేయడం లేదా ప్యాకేజీలను డెలివరీ చేయడం చాలా సవాళ్లుతో కూడుకున్నది. దీంతోపాటు వర్షంలోనే కాల్స్ మాట్లాడడం మరియు నేవిగేషన్ కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగించడం మరింత కష్టంగా ఉంటుంది. ఇలాంటి వారికి OPPO F29 Series బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే OPPO F29 Series ఫోన్‌లు IP66+IP68+IP69 రేటింగ్‌తో కూడని మెరుగైన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్లు IP66, IP68, IP69 రేటింగ్‌తో SGS సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఫలితంగా గరిష్ఠ స్థాయిలో డస్ట్ మరియు నీటి నుంచి రక్షణ కల్పిస్తుంది. వర్షాకాలంలో వీటి నుంచి రక్షణ కల్పించడంతోపాటు OPPO F29 Series రోజువారీ పరిస్థితులను తట్టుకొని మెరుగైన పనితీరును అందిస్తుంది. కేవలం నీటి నుంచే కాకుండా.. టీ, కాఫీ, బురద నీరు, డిష్ వాషింగ్ వాటర్, డిటర్జెంట్ వాటర్ సహా మొత్తంగా 18 విభిన్న లిక్విడ్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది.
గరిష్ఠ స్థాయిలో రక్షణ కలిగి ఉన్న నేపథ్యంలో OPPO F29 Series ప్రయాణాల్లో పొరపాటున కిందపడినా, డస్ట్ మరియు ఇతర దూళి నుంచి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వర్షాల్లో రద్దీ రోడ్లపై ప్రయాణాలు మరియు సమయానికి డెలివరీ చేయాలనే ఆందోళన, వర్షాల్లోనే కాల్స్ వంటి సమయంలో OPPO F29 సిరీస్ ను ఎటువంటి చింతా లేకుండా వినియోగించుకోవచ్చు.

మన్నికైన ఛాంపియన్
భారతయీ సగటు కార్మికులు రద్దీ రైళ్లు, బస్సులు సహా రద్దీ ప్రాంతాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. అలాంటి సమయాల్లో స్మార్ట్‌ఫోన్ కిందపడిపోవడం, పొరపాటున జరిగే ప్రమాదాల్లో ఇతర వస్తువులు బలంగా ఢీకొట్టడం వంటి అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో మన్నికైన స్మార్ట్‌ఫో్ అవసరం. ప్రస్తుతం ఉన్న బ్రాండ్స్‌లో ధృడమైన ఫోన్‌లను తయారు చేసే బ్రాండ్‌గా OPPO ఉంది. ఎలాంటి పరిస్థితులను అయినా తట్టుకొనేలా OPPO F29 సిరీస్ తయారు చేయబడింది. 360 డిగ్రీల ఆర్మర్ బాడీతో డ్యామేజ్ ప్రూఫ్ ఫోన్‌గా OPPO F29 సిరీస్ అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ 14 MIL-STD-810H-2022 మిలిటరీ గ్రేడ్ ఎన్విరాన్‌మెంటల్ పరీక్షలను ఎదుర్కొంది. నిత్యం సవాళ్లతో ఎదుర్కొంటున్న గిగ్ వర్కర్‌లకు ప్రయాణాలు సహా ఇతర సందర్భాల్లో బెస్ట్ ఫోన్ ఎంతో అవసరం. గత మోడళ్ల కంటే ఈ ధృడంగా ఉండేలా ఈ కొత్త ఫోన్ ఏరోస్పేస్ గ్రేడ్ AM04 అల్యూమినియం అల్లాయ్ మదర్‌బోర్డ్‌ను కలిగి ఉంది. ఫలితంగా కీలక విభాగాలకు మెరుగైన రక్షణ కల్పిస్తుంది. పొరపాటున కింద పడిన సందర్భాల్లో ఫోన్ ఎడ్జ్‌లు డ్యామేజీ కాకుండా ఉండేలా రీన్‌ఫోర్డ్స్ కుషనింగ్ మరియు స్పాంజ్ బయోనిక్ కుషనింగ్ ను కలిగి ఉంది.
కెమెరా లెన్స్ ప్రొటెక్షన్ కోసం రింగ్‌తోపాటు ఒప్పో F29 5G ఫోన్ డిస్‌ప్లే రక్షణకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i మరియు ప్రో మోడల్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి. ఇవి స్క్రాచ్‌ల నుంచి రక్షణ కల్పిస్తాయి. హై మాలిక్యూలర్ ఫైబర్ గ్లాస్ వెనుక ప్యానల్‌కు రక్షణ కల్పిస్తుంది. కఠినమైన వాతావరణ పరిస్థితులు మరియు ప్రయాణాలు సహా మరిన్ని పరిస్థితులను తట్టుకొనేలా OPPO F29 సిరీస్ రూపొందించబడింది. మీరు ఆర్డర్‌లు డెలివరీ చేయడం మరియు కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే డెలివరీ ఏజెంట్ అయినప్పుడు ఫోన్ దెబ్బతింటుందని ఆందోళన ఉన్నప్పుడు OPPO F29 సిరీస్ మీకు బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకొనేలా రూపొందించారు.

ఆన్ ది మూవ్ వర్క్‌ఫోర్స్ కోసం
డెలివరీ ఏజెంట్లు తమ ఆర్డర్‌లను డెలివరీ చేస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం కష్టంగా ఉంటుంది. అయితే OPPO F29 సిరీస్ అవుట్‌డోర్ మోడ్ అలాంటి వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. షార్ట్ కట్స్ సహా అవసరమైన ఫీచర్‌లతో పనితీరును ఆప్టిమైజ్ చేస్తుంది. హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ మరియు మెరుగైన సౌండ్ రిమైండర్‌లు ఉపయోగపడతాయి. స్క్రీన్ డిస్‌ప్లే షెడ్యూలింగ్, నెట్‌వర్క్ ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్‌లు నెట్‌వర్క్‌లో అంతరాయం లేకుండా చూస్తాయి.
ఇంకో సూపర్ ఫీచర్ కూడా ఈ సిరీస్‌లో ఉంది. ఒప్పో F29 సిరీస్ ను తడి చేతులతోనూ వినియోగించేందుకు అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు OPPO F29 Series స్మార్ట్‌ఫోన్‌లను గ్లౌజ్‌తో కూడా ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ శాతం గిగ్ వర్కర్‌లు గ్లౌజ్‌లను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వారికి కోసం యాంటీ మిస్‌టచ్ టెక్, గ్లౌజ్ టచ్ మోడ్ సాయంతో.. గ్లౌజ్‌లతోనే ఈ ఫోన్‌లను ఉపయోగించుకోవచ్చు.
లొకేషన్ తో సంబంధం లేకుండా సూపర్ కనెక్టివిటీ
OPPO F29 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మెరుగైన నెట్‌వర్క్ కనెక్టివిటీని అందిస్తాయి. ఎలాంటి ప్రాంతంలోనే అయిన మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. గిగ్ వర్కర్స్ ముఖ్యంగా నేవిగేషన్, ఆర్డర్ అప్‌డేట్స్, కాల్స్, యాప్స్ వినియోగం కోసం మెరుగైన నెట్‌వర్క్ అవసరం. రద్దీగా ఉండే ప్రదేశాలు, అండర్‌గ్రౌండ్ మెట్రో, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఫీల్డ్ వర్కర్‌లు నిత్యం మెరుగైన నెట్‌వర్క్ ను కలిగి ఉండాలి. అలాంటి వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం సిమెట్రిక్ లోఫ్రీక్వెన్సీ యాంటెనాలను కలిగి ఉంది. ఫలితంగా 84.5 శాతం కవర్ చేసే ప్రాంతంలో ఏకంగా సిగ్నల్ కనెక్టివిటీని 300 శాతానికి పెంచుతుంది. ఫలితంగా కాల్ డ్రాప్స్, స్లో ఇంటర్నెట్ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

ఈ ఫోన్‌లలో ఉండే TUV Rheinland హై నెట్‌వర్క్ పెర్ఫామెన్స్ సర్టిఫికేషన్ కారణంగా ఎలివేటర్స్, బేస్‌మెంట్స్, అధిక జనసాంద్రత కలిగిన పట్టణ ప్రాంతాల్లో కూడా మెరుగైన పనితీరును అందిస్తుంది. గేమ్ ఎక్లూజివ్ వైఫై యాంటెనా కారణంగా గేమింగ్ సమయంలో ల్యాగ్ ఫ్రీ అనుభూతిని అందిస్తుంది. దీంతోపాటు AI LinkBoost 2.0 వీక్ సిగ్నల్స్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది. ఫలితంగా బలహీనమైన నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లోనూ గిగ్ వర్కర్‌లు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేసేందుకు వీలుంటుంది.

బ్యాటరీ లైఫ్‌తో రోజంతా ఏ టెన్షన్ ఉండదు
OPP F29 సిరీస్ ఫోన్ల బ్యాటరీ లైఫ్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఒప్పో F29 5G ఫోన్ ఏకంగా 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే ప్రో మోడల్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫలితంగా రోజంతా ఏ టెన్షన్ లేకుండా ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. మీరు ప్రతిరోజు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ట్రావెల్ చేస్తుంటారా అయితే OPPO F29 సిరీస్ మీకు బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.
బేస్ వేరియంట్ 45W SUPERVOOCTM ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. దీంతో గంటలోనే 80 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేస్తుంది. మరియు సుమారుగా 84 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. అదే ప్రో మోడల్ 80W SUPERVOOCTM ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. దీంతో కేవలం 54 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చు.
ఈ ఫోన్‌లు OPPO సొంతంగా అభివృద్ధి చేసిన బయోనిక్ రిపేర్ ఎలక్ట్రోలైట్ టెక్నాలజీ సపోర్టును కలిగి ఉంటాయి. ఫలితంగా ఒప్పో F29 స్మా్ర్ట్‌ఫోన్ బ్యాటరీ 4 సంవత్సరాల వరకు మెరుగైన బ్యాటరీ పనితీరును అందిస్తుంది. అదే ప్రో మోడల్ 5 సంవత్సరాల వరకు హెల్తీ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. OPPO F29 Series ఫోన్‌లు USB-C పోర్ట్ ద్వారా రివర్స్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఇతర గ్యాడ్జెట్స్‌ను ఛార్జింగ్ చేసుకోవచ్చు.

ఈ ఫోన్ ఎటువంటి సందేహం లేని అల్టిమేట్ స్మార్ట్‌ఫోన్
భారతీయ గిగ్ వర్కర్‌లకు OPPO F29 సిరీస్ అల్టిమేట్ డ్యూరబుల్ ఛాంపియన్‌గా చెప్పవచ్చు. ధృడమైన డిజైన్, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్‌తో అన్ని వాతావరణ పరిస్థితుల్లో మెరుగైన పనితీరు అందిస్తుంది. ఆకట్టుకొనే బ్యాటరీ మరియు SUPERVOOCTM ఛార్జింగ్ F29 సిరీస్ ను ఫెర్ఫామెన్స్ లో మరో మెట్టు ఎక్కించింది. దీంతోపాటు ఇంటెలిజెంట్ యాంటీ మిస్‌టచ్, గ్లౌజ్ కంపాక్టబిలిటీ మరియు సూపీరియర్ నెట్‌వర్క్ ఫెర్ఫామెన్స్ అందిస్తుంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో డ్యూరబిలిటీలో బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేసిన మోడల్స్‌గా OPPO F29 సిరీస్ నిలుస్తాయి. భారతీయ గిగ్ వర్కర్స్‌కు బెస్ట్ ఆప్షన్‌గా ఉంటాయి.

ఈ ఫోన్ ధర, సేల్ పూర్తి వివరాలు
OPPO F29 ఫోన్ సోలిడ్ పర్పుల్, గ్లేసియర్ బ్లూ రంగుల్లో లభిస్తున్నాయి. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.25999 గా ఉంది. OPPO F29 Pro స్మార్ట్‌ఫోన్ మార్బుల్ వైట్, గ్రానైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తున్నాయి. ఈ ప్రో మోడల్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29999, 12GB ర్యా్మ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31999 గా ఉంది. ఈ F29 సిరీస్‌ను Flipkart, Amazon, OPPO e-Store సహా ఇతర ప్రధాన రిటైల్ అవుట్‌లెట్స్‌లో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications