రూ. 46 వేల శాంసంగ్ Galaxy S7 స్మార్ట్‌ఫోన్ రూ. 8999కే సొంతం చేసుకునే అవకాశం !
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నేటి నుంచి భారీ మొబైల్ బొనాంజాకు తెరలేపింది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్7 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నేటి నుంచి భారీ మొబైల్ బొనాంజాకు తెరలేపింది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్7 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. రూ. 46 వేల ధరలో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ పై రూ. 19,010 మేర డిస్కౌంటును అందిస్తోంది. అంతేకాక పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్‌పై రూ.18వేల తగ్గింపును కూడా ప్రకటించింది. ఇవన్నీ కలుపుకుంటే గెలాక్సీ ఎస్7 స్మార్ట్‌ఫోన్‌పై రూ. 8990కే అందుబాటులోకి వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఫీచర్లు...
5.1 ఇంచ్ క్యూహెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 12 మెగాపిక్సల్ డ్యుయల్ పిక్సల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 1.6 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ చార్జింగ్, బ్లాక్ ఆనెక్స్, గోల్డ్ ప్లాటినం, సిల్వర్ టైటానియం రంగుల్లో లభ్యం.

పలు రకాల స్మార్ట్‌ఫోన్లపై..
ఫ్లిప్‌కార్ట్ నేటి నుంచి 5వ తారీఖు వరకు నిర్వహించనున్న సేల్‌లో ఇంకా పలు రకాల స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుంది.

రెడ్‌మి నోట్ 4 (4జీబీ)
అసలు ధర రూ.12,999
అందుబాటు ధర రూ.10వేలు

షియోమి ఎంఐ ఏ1(4జీబీ/64జీబీ)
అసలు ధర రూ.14,999
అందుబాటులోని ధర రూ.12,999

ఆపిల్ ఐఫోన్ 8
అందుబాటులో ఉండే ధర రూ.54,999

మోటో జీ5 ప్లస్(4జీబీ)
రూ.16,999
అందుబాటు ధర రూ.9999

గూగుల్ పిక్సల్ 2/2 ఎక్స్‌ఎల్
అసలు ధర రూ.61వేలు
అందుబాటులోని ధర రూ.39,999


Click it and Unblock the Notifications








