Flipkart లో iPhone లపై భారీ ఆఫర్లు! కొత్త మోడళ్ల పై కూడా!
భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఫ్లిప్‌కార్ట్ ఒకటి. ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ దుకాణదారులకు వారి ఇంటి నుంచే సౌకర్యంతో లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు ఉత్పత్తులను కొనడానికి ఒకే ఒక గమ్యస్థానంగా మారింది. వదులుకోలేని ఆఫర్లు మరియు ఒప్పందాలతో అనేక ఉత్పత్తులను అందించే అమ్మకాలను హోస్టింగ్ చేయడానికి ఈ బ్రాండ్ బాగా ప్రసిద్ది చెందింది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఆపిల్ డేస్ అమ్మకాన్ని నిర్వహిస్తోంది. దీనిలో మీరు ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరతో కొనగలుగుతారు.

ఈ ఆపిల్ డేస్ అమ్మకం సమయంలో, ఆపిల్ ఐఫోన్ 12, ఆపిల్ ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్ మరియు ఐఫోన్ మినీ ఫోన్లను పరిమిత కాల ధర తగ్గింపుతో విక్రయిస్తున్నారు. సరికొత్త ఐఫోన్ 12 సిరీస్ మాత్రమే కాదు, మునుపటి ఐఫోన్ మోడల్స్ ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ ఎక్స్‌ఆర్ మరియు ఐఫోన్ SEలను డిస్కౌంట్ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ డేస్ సేల్ సమయంలో మంచి ఆఫర్లు ఉన్న మరియు మీరు కొనగలిగిన ఐఫోన్ల జాబితా మీకోసం సిద్ధం చేసాము.

Apple iPhone 12 Mini
ఆఫర్లు:
Apple iPhone 12 మినీ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్ ద్వారా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ (EMI) బ్యాంక్ ఆఫర్‌పై రూ.6,000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డ్ (Non-EMI) బ్యాంక్ ఆఫర్‌పై రూ.1,500 తక్షణ డిస్కౌంట్ ఉంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ భాగస్వామి ఆఫర్‌పై 5% అపరిమిత క్యాష్‌బ్యాక్ కొత్త వీసా డెబిట్ / క్రెడిట్ కార్డుతో ప్రతి 1000 వ లావాదేవీపై రూ.2,000 ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్ ఇవ్వబడుతుంది. వడ్డీ లేని EMI రూ. 7,767 / నెలకు పొందవచ్చు. స్టాండర్డ్ ఇఎంఐ కూడా బ్యాంక్ ఆఫర్ BOB మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డు మొదటి లావాదేవీ పైన రూ.100 మరియు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో 5% ఆఫర్ లభిస్తుంది.

Apple iPhone 12
ఆఫర్లు:
HDFC బ్యాంక్ ఆఫర్, బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ (ఇఎంఐ) బ్యాంక్ ఆఫర్‌పై రూ.6,000 తక్షణ డిస్కౌంట్, మరియు నాన్-ఇఎంఐ చెల్లింపులపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డ్ లో బ్యాంక్ ఆఫర్‌పై రూ.1,500 తక్షణ డిస్కౌంట్ లభిస్తాయి. ఇంకా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ భాగస్వామి ఆఫర్‌పై 5% అపరిమిత క్యాష్‌బ్యాక్ , కొత్త వీసా డెబిట్ / క్రెడిట్ కార్డుతో ప్రతి 1000 వ లావాదేవీపై రూ.2,000 ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్ పొందవచ్చు. వడ్డీ లేని EMI రూ. 9,434 / నెలకు మరియు స్టాండర్డ్ ఇఎంఐ కూడా బ్యాంక్ ఆఫర్ ద్వారా అపాండవచు. BOB మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డు మొదటి లావాదేవీ పైన రూ.100 మరియు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో 5% ఆఫర్ లభిస్తుంది.

Apple iPhone 12 Pro
ఆఫర్లు:
HDFC బ్యాంక్ ఆఫర్, బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ (ఇఎంఐ) బ్యాంక్ ఆఫర్‌పై రూ.5,000 తక్షణ డిస్కౌంట్, మరియు నాన్-ఇఎంఐ చెల్లింపులపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డ్ లో బ్యాంక్ ఆఫర్‌పై రూ.1,500 తక్షణ డిస్కౌంట్ లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ భాగస్వామి ఆఫర్‌పై 5% అపరిమిత క్యాష్‌బ్యాక్, కొత్త వీసా డెబిట్ / క్రెడిట్ కార్డుతో ప్రతి 1000 వ లావాదేవీపై రూ.2,000 ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్ పొందవచ్చు. వడ్డీ లేని EMI రూ. 14,434 / నెలకు. ప్రామాణిక EMI కూడా అందుబాటులో ఉంది. BOB మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డు మొదటి లావాదేవీ పైన రూ.100 ఉంది.

Apple iPhone 12 Pro Max
ఆఫర్లు:
HDFC బ్యాంక్ ఆఫర్ ద్వారా బ్యాంక్ డెబిట్ కార్డ్ (Non-EMI) బ్యాంక్ ఆఫర్‌పై రూ.1,500 తక్షణ డిస్కౌంట్ ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ (ఇఎంఐ) బ్యాంక్ ఆఫర్‌పై రూ. 5,000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా ఫ్లిప్‌కార్ట్ మరియు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ భాగస్వామి ఆఫర్‌పై 5% అపరిమిత క్యాష్‌బ్యాక్, కొత్త వీసా డెబిట్ / క్రెడిట్ కార్డుతో ప్రతి 1000 వ లావాదేవీపై రూ.2,000 ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్ పొందవచ్చు.వడ్డీ లేని EMI ద్వారా రూ. 14,434 / నెలకు. మరియు స్టాండర్డ్ ఇఎంఐ కూడా ఉంది. మొదటిసారి మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డులో లావాదేవీ చేసే వారికి రూ.100 ఆఫర్ అందిస్తోంది . యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో 5% బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది.

Apple iPhone SE 2020
ఆఫర్లు:
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులపై బ్యాంక్ ఆఫర్ లో ఫ్లాట్ INR రూ.1,750 తక్షణ డిస్కౌంట్ మరియు క్రెడిట్ / డెబిట్ ఇఎంఐ ఆఫర్లు ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బ్యాంక్‌లో 5% అపరిమిత క్యాష్‌బ్యాక్.ఇంకా మొదటిసారి మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డులో లావాదేవీ చేసే వారికి రూ.100 ఆఫర్ అందిస్తోంది. స్పెషల్ ప్రైస్ఎక్స్ట్రా ద్వారా రూ.6,901 ఆఫ్ (డిస్కౌంట్‌తో సహా ధర) భాగస్వామి ఆఫర్ ద్వారా కొత్త వీసా డెబిట్ / క్రెడిట్ కార్డుతో ప్రతి 1000 వ లావాదేవీపై రూ. 2,000 ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్ . వడ్డీ లేని EMI రూ. 3,667 / నెలకు మరియు ప్రామాణిక EMI కూడా ఉంది.యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో 5% ఆఫర్ అందుబాటులో ఉంది.

Apple iPhone XR
ఆఫర్లు:
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులపై బ్యాంక్ ఆఫర్ లో ఫ్లాట్ INR రూ.1,750 తక్షణ డిస్కౌంట్ మరియు క్రెడిట్ / డెబిట్ ఇఎంఐ ఆఫర్లు ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లో 5% అపరిమిత క్యాష్‌బ్యాక్, ఇంకా మొదటిసారి మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డులో లావాదేవీ చేసే వారికి రూ.100 ఆఫర్ అందిస్తోంది.స్పెషల్ ప్రైస్ఎక్స్ట్రా తో రూ. 6,901 ఆఫ్ (డిస్కౌంట్‌తో సహా ధర) భాగస్వామి ఆఫర్ ద్వారా కొత్త వీసా డెబిట్ / క్రెడిట్ కార్డుతో ప్రతి 1000 వ లావాదేవీపై రూ. 2,000 ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్ పొందవచ్చు.వడ్డీ లేని EMI రూ. 4,556 / నెలకు మరియు ప్రామాణిక ఏమి కూడా అందుబాటులో ఉంది. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో బ్యాంక్ ఆఫర్ లో 5% ఆఫర్ కూడా లభిస్తుంది.

Apple iPhone 11 Pro
ఆఫర్లు:
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులపై బ్యాంక్ ఆఫర్ లో ఫ్లాట్ INR రూ.1,750 తక్షణ డిస్కౌంట్ మరియు క్రెడిట్ / డెబిట్ ఇఎంఐ ఆఫర్లు ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లో 5% అపరిమిత క్యాష్‌బ్యాక్, ఇంకా మొదటిసారి మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డులో లావాదేవీ చేసే వారికి రూ.100 ఆఫర్ అందిస్తోంది.స్పెషల్ ప్రైస్ఎక్స్ట్రా లో రూ. 26,601 ఆఫర్ (డిస్కౌంట్‌తో సహా ధర). భాగస్వామి ఆఫర్ ద్వారా కొత్త వీసా డెబిట్ / క్రెడిట్ కార్డుతో ప్రతి 1000 వ లావాదేవీపై రూ.2,000 ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్. ఇంకా వడ్డీ లేని EMI రూ.8,889 / నెలకు లభిస్తుంది. ప్రామాణిక EMI కూడా అందుబాటులో ఉంది . యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో బ్యాంక్ ఆఫర్ లో 5% ఆఫర్ కూడా లభిస్తుంది.


Click it and Unblock the Notifications








