ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ వీక్ పేరిట భారీ డిస్కౌంట్లు, ఈ ఫోన్ల పైనే..

Written By:

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సంక్రాంతి కానుకగా ఆపిల్ అభిమానుల కోసం ఫ్లిప్‌కార్ట్‌ ఆపిల్‌ వీక్‌ను సేల్‌ను ప్రారంభించింది. ఈ వీక్ సేల్‌లో భాగంగా ఆపిల్ ఉత్పత్తులు ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లు, వాచ్‌లపై బెస్ట్‌ డీల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. డిస్కౌంట్లతో పాటు అదనంగా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపిన వారికి 8వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది.ఇంకా పలు రకాల ఆఫర్లను, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న బెస్ట్ డీల్స్‌పై ఓ లుక్కేయండి.

ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ డేటా, వాయిస్ ప్యాక్స్ ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్‌ టెన్

64జీబీ వేరియంట్‌ ఒరిజినల్‌ ధర రూ. 89వేలు. 256జీబీ వేరియంట్‌ ధర రూ.1,02,000.
8వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ 
రూ.18వేల వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్లు 

ఐఫోన్‌ 8

64జీబీ ధర 64వేల రూపాయలు
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 54,999
డిస్కౌంట్‌ : 9వేల రూపాయలు

ఐఫోన్‌ 8 ప్లస్‌

64జీబీ ధరను 73వేల రూపాయల నుంచి 66,499 రూపాయలకు ఫ్లిప్‌కార్ట్‌ తగ్గించింది.
ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులపై 8వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌
18వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్లు

ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7 ప్లస్‌

59వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్‌ 7 ప్లస్‌(32జీబీ) స్మార్ట్‌ఫోన్‌ ధరను ఫ్లిప్‌కార్ట్‌ 56,999 రూపాయలకు తగ్గించింది.
ఐఫోన్‌ 7 ధర కూడా 49వేల రూపాయల నుంచి 42,999 రూపాయలకు తగ్గింది.
ఈఎంఐ లావాదేవీలపై 5వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను
ఎక్స్చేంజ్‌ ఆఫర్ల కింద ఐఫోన్‌ 7పై 21వేల రూపాయల తగ్గింపు

పలు రకాల ఆఫర్లు

వీటితో పాటు ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6ఎస్‌, ఐఫోన్‌ ఎస్‌ఈ, మ్యాక్‌బుక్‌ ఎయిర్‌, ఐఫ్యాడ్‌ ప్రొ, ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 2లపై డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart Apple Week: Discount, cashback on iPhone 8, iPhone 7, MacBook Air and more Read more Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot