Just In
- 1 hr ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 19 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 21 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- 24 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
కోమటిరెడ్డికి ఊహించని షాక్.. కోవర్ట్ వెంకట్‌రెడ్డి పోస్టర్లు.. నల్గొండ కాంగ్రెస్‌లో రచ్చ!!
- Lifestyle
హైబ్లడ్ ప్రెజర్ ను తక్కువగా అంచానా వేయకండి..ఇది ఎలా ప్రాణం తీస్తుందో తెలుసా?
- Finance
Economic Survey: పెరిగిన భారత ఎగుమతులు.. బొమ్మల నుంచి ఆయుధాల వరకు: ద్రౌపదీ ముర్ము
- Movies
Waltair Veerayya's Day 18 Collections.. 250 కోట్లకు చేరువగా.. 18వ రోజు షాకింగ్ కలెక్షన్లు.. ఎంత లాభమంటే?
- Sports
INDvsAUS : ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న కోహ్లీ.. ఆసీస్ సిరీస్ ముందు కూడా!
- Automobiles
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Flipkartలో అద్భుతమైన డిస్కౌంట్ సేల్: 5G మొబైల్స్‌పై భారీ ఆఫర్లు!
దేశవ్యాప్తంగా 5జీ సేవల్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు టెలికం కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో యూజర్లు కూడా 5G మొబైల్స్ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే, 5జీ మొబైల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి గల వినియోగదారులకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మంచి ఆఫర్లను అందిస్తోంది. ఆగస్టు 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు Flipkart Big Bachat Dhamal Sale 2022 ను ప్రకటించింది. అందులో భాగంగా 5G స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది.

ఈ సేల్‌లో భాగంగా రూ.20 వేల లోపు అత్యుత్తమ బ్యాటరీతో మంచి డిస్కౌంట్ కలిగిన పలు 5G స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మేం మీకు అందిస్తున్నాం. మీరు ప్రస్తుతం 5G మొబైల్ కొనుగోలు కోసం వేచి ఉన్నట్లయితే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి. ఈ జాబితాలో Poco, Motorola, Oppo, Samsung, Realme మరియు అనేక బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ 2022 Poco X4 Pro 5Gపై డిస్కౌంట్‌తో రూ.16,999 కు అందిస్తోంది. ఇలా బెస్ట్ బ్యాటరీ కలిగిన అనేక మొబైల్స్‌పై గొప్ప ఆఫర్లు ఉన్నాయి. వాటి కోసం పూర్తిగా చదవండి.

POCO X4 Pro 5G:
డీల్ ధర: రూ.16,999 ; సాధారణ ధర: రూ.23,999 (29% off)
ఈ మొబైల్ సాధారణ ధర రూ.23,999 గా ఉంది. అయితే, Flipkart Big Bachat Dhamal Sale 2022 లో భాగంగా ఇది 29శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.16,999 కే లభించనుంది. ఇది 5000 mAh బ్యాటరీతో, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

MOTOROLA G60:
డీల్ ధర: రూ.14,999 ; సాధారణ ధర: రూ.21,999 (31% off)
ఈ మొబైల్ సాధారణ ధర రూ.21,999 గా ఉంది. అయితే, Flipkart Big Bachat Dhamal Sale 2022 లో భాగంగా ఇది 31శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.14,999 కే లభించనుంది. ఇది 6000 mAh బ్యాటరీతో, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

OPPO K10:
డీల్ ధర: రూ.14,990 ; సాధారణ ధర: రూ.18,999 (21% off)
ఈ మొబైల్ సాధారణ ధర రూ.18,999 గా ఉంది. అయితే, Flipkart Big Bachat Dhamal Sale 2022 లో భాగంగా ఇది 21శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.14,990 కే లభించనుంది. ఇది 5000 mAh బ్యాటరీతో, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

Moto G71 5G:
డీల్ ధర: రూ.15,999 ; సాధారణ ధర: రూ.22,999 (19% off)
ఈ మొబైల్ సాధారణ ధర రూ.22,999 గా ఉంది. అయితే, Flipkart Big Bachat Dhamal Sale 2022 లో భాగంగా ఇది 19శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.15,999 కే లభించనుంది. ఇది 5000 mAh బ్యాటరీతో, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

Samsung Galaxy F23 5G:
డీల్ ధర: రూ.16,999 ; సాధారణ ధర: రూ.23,999 (29% off)
ఈ మొబైల్ సాధారణ ధర రూ.23,999 గా ఉంది. అయితే, Flipkart Big Bachat Dhamal Sale 2022 లో భాగంగా ఇది 29శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.16,999 కే లభించనుంది. ఇది 5000 mAh బ్యాటరీతో, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

Realme 9 5G SE:
డీల్ ధర: రూ.19,999 ; సాధారణ ధర: రూ.24,999 (20% off)
ఈ మొబైల్ సాధారణ ధర రూ.24,999 గా ఉంది. అయితే, Flipkart Big Bachat Dhamal Sale 2022 లో భాగంగా ఇది 20శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.19,999 కే లభించనుంది. ఇది 5000 mAh బ్యాటరీతో, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

Infinix Zero 5G:
డీల్ ధర: రూ.16,999 ; సాధారణ ధర: రూ.24,999 (32% off)
ఈ మొబైల్ సాధారణ ధర రూ.24,999 గా ఉంది. అయితే, Flipkart Big Bachat Dhamal Sale 2022 లో భాగంగా ఇది 32శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.16,999 కే లభించనుంది. ఇది 5000 mAh బ్యాటరీతో, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

LAVA AGNI:
డీల్ ధర: రూ.17,999 ; సాధారణ ధర: రూ.23,999 (25% off)
ఈ మొబైల్ సాధారణ ధర రూ.23,999 గా ఉంది. అయితే, Flipkart Big Bachat Dhamal Sale 2022 లో భాగంగా ఇది 25శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.17,999 కే లభించనుంది. ఇది 5000 mAh బ్యాటరీతో, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

OPPO A53s 5G:
డీల్ ధర: రూ.17,990 ; సాధారణ ధర: రూ.18,990 (5% off)
ఈ మొబైల్ సాధారణ ధర రూ.23,999 గా ఉంది. అయితే, Flipkart Big Bachat Dhamal Sale 2022 లో భాగంగా ఇది 25శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.17,999 కే లభించనుంది. ఇది 5000 mAh బ్యాటరీతో, 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470