Home
Mobile

50MP+ 50MP+ 50MP కెమెరాలు, 6000mAh బ్యాటరీ, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టు 5G ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్‌!

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్ డేస్‌ 2025 సేల్ (Flipkart Big Billion Days 2025 Sale) ఇవాళ్టి నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. నిన్న కేవలం బ్లాక్‌, ప్లస్‌ మెంబర్లు మాత్రమే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉండేది. ఈ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. బ్యాంకు కార్డులపై అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ను భారీ డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. పాంటోన్‌ డాజ్లింగ్‌ బ్లూ, పాంటోన్‌ షాడో, పాంటోన్‌ స్పార్కింగ్‌ గ్రేప్‌ వంటి కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ (Motorola Edge 60 pro 5G pricecut) ఈ సంవత్సరం తొలి భాగంలో అందుబాటులోకి వచ్చింది. విడుదల సమయంలో ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.29,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33999 గా ఉండేది.

Motorola Edge 60 pro 5G pricedrop

రూ.3000 డిస్కౌంట్‌ తోపాటు :
ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్‌ పై రూ.3000 డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ 8GB/256GB ధర రూ.26999, 12GB/256GB ధర రూ.30999, 16GB/512GB ధర రూ.34999 గా ఉంది. ICICI, యాక్సెస్‌ బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ :
మోటోరోలా ఎడ్జ్‌ 60 ప్రో స్మార్ట్‌ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. 6.7 అంగుళాల 1.5k క్వాడ్‌ కర్వడ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ ను పొందుతోంది.

Motorola Edge 60 pro 5G pricedrop

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ మోటో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 Extreme SoC ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UI తో పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

మూడు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT-700C ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ యాంగిల్‌ కెమెరా, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాలతో అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను అమర్చారు.

Take a Poll

6000mAh బ్యాటరీ, వైర్‌లెస్ ఛార్జింగ్‌ :
ఈ ఫోన్‌ 90W టర్బోపవర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, 5W రివర్స్‌ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, వైఫై 6E, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion Days 2025 Sale Offers Rs3000 discount on Motorola Edge 60 pro 5G Smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X