Home
Mobile

Flipkart లో దీపావళి ఆఫర్లు ! భారీగా ధర తగ్గిన ఫోన్లు ఇవే ..! లిస్ట్ చూడండి.

By Maheswara

స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇతర గాడ్జెట్‌లపై అనేక డిస్కౌంట్ ఆఫర్‌లను అందించే బిగ్ బిలియన్ డేస్ అమ్మకాన్ని ఫ్లిప్‌కార్ట్ ఈ మధ్యనే ముగించింది. దీపావళి పండగ సందర్భంగా ఈ సంస్థ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ అనే కొత్త ఆఫర్లను తీసుకువస్తోంది.ఇందులో కూడా, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర గాడ్జెట్‌ల పై అనేక డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో మీరు పొందగలిగే స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్‌ల లిస్ట్ ఇక్కడ ఉంది గమనించండి.

దీపావళి అమ్మకంలో

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి అమ్మకంలో పోకో C3 స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.7,499 రూపాయలు. అలాగే  పోకో X2 స్మార్ట్‌ఫోన్ ధర రూ.‌16,499 రూపాయలు కు ఆఫర్లో లభిస్తుంది. రియల్‌మే నార్జో 20 ప్రో కూడా ధర రూ .13,999,వద్ద అందుబాటులో ఉంది

Oppo స్మార్ట్‌ఫోన్‌లు

Oppo స్మార్ట్‌ఫోన్‌లు

ఇవే కాక ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో తగ్గింపులో ఉన్నాయి.ఒప్పో F15 ఇప్పుడు రూ.14,990 కు మరియు అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్లపై 2 వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది .ఒప్పో రెనో 2 F కూడా డిస్కౌంట్‌లో ఉంది, ఇది ఇప్పుడు రూ.16,990 కి అమ్మబడుతూ ఉంది.దీని అసలు ధర రూ.19,990. ఒప్పో A52, ఒప్పో A33, మరియు ఒప్పో A5s స్మార్ట్‌ఫోన్‌లను కూడా డిస్కౌంట్ ధర వద్ద చూడవచ్చు.

ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో డిస్కౌంట్‌లో లభించే మరికొన్ని స్మార్ట్‌ఫోన్‌లు. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ఇప్పుడు కేవలం రూ. 6,999.  ఇన్ఫినిక్స్ హాట్ 10 4 జిబి వేరియంట్ ధర కేవలం రూ. 8,999 దీని అసలు రూ. 11,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ ప్రో వేరియంట్‌తో సహా ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ ఫోన్లపై కూడా  ధర తగ్గింపును  అందిస్తోంది.ఇవి కాకుండా, ఇన్ఫినిక్స్ నోట్ 7, మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా ధర తగ్గింపు ఉంది.

ప్రీమియం ఫోన్లు

ప్రీమియం ఫోన్లు

ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్ 64 జీబీ వేరియంట్‌కు ధర రూ .39,999, ఐఫోన్ ఎస్‌ఇ బేస్ వేరియంట్ రూ .32,999 నుంచి ప్రారంభమవుతుంది. ప్రీమియం ఫోన్‌ల విషయానికి వస్తే, మీరు మోటో రేజర్ 2019 ను రూ .84,999 వద్ద, శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10+ ను రూ .59,999 వద్ద, మోటరోలా ఎడ్జ్ + రూ .64,999 వద్ద పొందవచ్చు.

అమ్మకాల్లో ప్రధాన ఆకర్షణ

అమ్మకాల్లో ప్రధాన ఆకర్షణ

ఈ అమ్మకాల్లో ప్రధాన ఆకర్షణలో ఒకటి ఎల్జీ G8 X , ధర 24,990 రూపాయల వద్ద ఉంటుంది, ఇది సాధారణ అమ్మకపు ధర 54,990 రూపాయలు. గుర్తుచేసుకుంటే, ఈ పరికరం మొదట ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సమయంలో రూ .19,990 వద్ద అందుబాటులోకి వచ్చింది మరియు తరువాత రూ .21,990 వరకు పెరిగింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big Diwali Sale 2020 Begins Today at 12 Noon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X