ఫ్లిప్ కార్ట్ బిగ్ ఫ్రీడమ్ సేల్,స్మార్ట్ ఫోన్స్ పై బారి డిస్కౌంట్
ఫ్లిప్ కార్ట్ ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని వివిధ రకల ఎలక్ట్రానికి ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించింది.
ఫ్లిప్ కార్ట్ ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని వివిధ రకల ఎలక్ట్రానికి ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించింది. వీటిల్లో ప్రధానంగా మొబైల్స్ పై బారి డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది.కాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ ఫ్రీడమ్ సేల్ పేరుతో ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నిర్వహిస్తుంది. అయితే ఈ సేల్ ఆగస్టు 10న ప్రారంభమై ఆగస్టు 12న ముగియబోతుంది.స్మార్ట్ ఫోన్స్ పై డిస్కౌంట్ తో పాటు ఇతర ఆఫర్లు కూడా ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ ఫ్రీడమ్ సేల్ లో పొందవచ్చు.డిస్కౌంట్ పొందిన ఫోన్ల వివరాల పై ఓ లుక్కేయండి.

Google Pixel 2: డిస్కౌంట్ రూ. 11,000
లాంచింగ్ ధర రూ. 61,000
ప్రస్తుత ధర రూ. 49,999
ఫీచర్స్ :
5.0 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2700 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 7A :డిస్కౌంట్ రూ. 3000
లాంచింగ్ ధర రూ. 10,999
ప్రస్తుత ధర రూ. 7,999
ఫీచర్స్ :
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo V9 : డిస్కౌంట్ రూ. 3,000
లాంచింగ్ ధర రూ. 23,990
ప్రస్తుత ధర రూ. 20,990
ఫీచర్స్ :
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో,16 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 24 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ,3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy On Nxt: డిస్కౌంట్ రూ. 7,000
లాంచింగ్ ధర రూ. 17,990
ప్రస్తుత ధర రూ. 10,990
ఫీచర్స్ :
5.5ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్ర్కీన్, ఫుల్ మెటల్ యునిబాడీ డిజైన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెర్ట్జ్ ఎక్సినోస్ 7870 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, కనెక్టువిటీ ఆప్షన్స్ (4జీ ఎల్టీఈ, 3జీ, బ్లుటూత్ 4.1, జీపీఎస్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ), 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Honor 9 Lite :డిస్కౌంట్ రూ. 3,000
లాంచింగ్ ధర రూ. 13,990
ప్రస్తుత ధర రూ. 10,990
ఫీచర్స్ :
5.65 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ 2.5 డి ఎమ్ 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకార్ ప్రాసెసర్, 3/4 జీబి ర్యామ్, 32/64 జీబి స్టోరేజ్, 256 జీబి ఎక్స్ప్యాడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ సెల్ఫ్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4 జీ వివోఎల్టీ, బ్లూటూత్ 4.2, 3000 ఎఎహెచ్ బ్యాటరీ.

Xiaomi Mi Mix 2 :డిస్కౌంట్ రూ. 5,000
లాంచింగ్ ధర రూ. 29,000
ప్రస్తుత ధర రూ. 24,000
ఫీచర్స్ :
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

Nokia 5 : డిస్కౌంట్ రూ. 5,300
లాంచింగ్ ధర రూ. 15,399
ప్రస్తుత ధర రూ. 9,999
ఫీచర్స్ :
5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








