Home
Mobile

ప్లిఫ్‌కార్ట్ లో స్మార్ట్ ఫోన్ల పై రూ.26,000 వరకు తగ్గింపు త్వరపడండి

మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని యోచిస్తున్నారా...? అయితే ఇదే మీకు సరైన సమయం. బిగ్ డేస్ సేల్ లో భాగంగా ప్లిఫ్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ల పై రూ.26,000 వరకు తగ్గింపును ఇస్తుంది.

మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని యోచిస్తున్నారా...? అయితే ఇదే మీకు సరైన సమయం. బిగ్ షాపింగ్ డేస్ సేల్ లో భాగంగా ప్లిఫ్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ల పై రూ.26,000 వరకు తగ్గింపును ఇస్తుంది. ఈ సేల్ రేపటితో అనగా డిసెంబర్ 8న ముగియబోతుంది.స్మార్ట్ ఫోన్ల ఫై డిస్కౌంట్ ఏ కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్లను ఈఎమ్ఐ సౌకర్యాలను ప్లిఫ్‌కార్ట్ కల్పిస్తోంది.అలాగే HDFC క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసిన వారికి 10% ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా డిస్కౌంట్ పొందిన ఫోన్ల వివరాలను మీకు తెలుపుతున్నాము. ఓ లుక్కేయండి

Google Pixel 2(డిస్కౌంట్ రూ. 26,000)

Google Pixel 2(డిస్కౌంట్ రూ. 26,000)

లాంచ్ ధర రూ. 61,000
ప్రస్తుత ధర రూ. 34,999

ఫీచర్లు

5 అంగుళాల ఫుల్ హై-డెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (1080x1920 పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్ విత్ అడ్రినో 540 జీపీయూ, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 12.2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ f/1.8 అపెర్చుర్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ f/2.4 అపెర్చుర్, ఐపీ67 రేటింగ్‌తో వస్తోన్న ఈ డివైస్ డస్ట్ ఇంకా వాటర్ రిస్క్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది.

 

 

Honor 10(డిస్కౌంట్ రూ. 11,000)

Honor 10(డిస్కౌంట్ రూ. 11,000)

లాంచ్ ధర రూ. 35,999
ప్రస్తుత ధర రూ. 24,999

ఫీచర్లు

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 24 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 3320 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

 

Nokia 8 Sirocco(డిస్కౌంట్ రూ. 18,000)

Nokia 8 Sirocco(డిస్కౌంట్ రూ. 18,000)

లాంచ్ ధర రూ. 54,999
ప్రస్తుత ధర రూ. 36,999

ఫీచర్లు

5.5 ఇంచ్ పోలెడ్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బారో మీటర్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

 

LG G7 ThinQ(డిస్కౌంట్ రూ. 20,000)

LG G7 ThinQ(డిస్కౌంట్ రూ. 20,000)

లాంచ్ ధర రూ. 50,000
ప్రస్తుత ధర రూ. 29,999

ఫీచర్లు

6.1 ఇంచ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాంబుడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

 

Oppo F9(డిస్కౌంట్ రూ. 3,000)

Oppo F9(డిస్కౌంట్ రూ. 3,000)

లాంచ్ ధర రూ. 21,990
ప్రస్తుత ధర రూ. 18,990

ఫీచర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Moto Z2 Force(డిస్కౌంట్ రూ. 16,000)

Moto Z2 Force(డిస్కౌంట్ రూ. 16,000)

లాంచ్ ధర రూ. 34,999
ప్రస్తుత ధర రూ. 18,999

ఫీచర్లు

5.5 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ర్యాపిడ్ చార్జింగ్.

 

 

Apple iPhone 7(డిస్కౌంట్ రూ. 18,371)

Apple iPhone 7(డిస్కౌంట్ రూ. 18,371)

లాంచ్ ధర రూ. 52,370
ప్రస్తుత ధర రూ. 33,999

Apple iPhone 8 Plus(డిస్కౌంట్ రూ. 12,561)

Apple iPhone 8 Plus(డిస్కౌంట్ రూ. 12,561)

లాంచ్ ధర రూ. 77,560
ప్రస్తుత ధర రూ. 64,999

Samsung Galaxy On8(డిస్కౌంట్ రూ. 7,000)

Samsung Galaxy On8(డిస్కౌంట్ రూ. 7,000)

లాంచ్ ధర రూ. 19,990
ప్రస్తుత ధర రూ. 12,990

ఫీచర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజల్యూష‌న్ ,1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్, 3 జీబీ ర్యామ్ ,16 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్ , 13 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ,5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా , 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 , 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ

 

Poco F1(డిస్కౌంట్ రూ. 5,000)

Poco F1(డిస్కౌంట్ రూ. 5,000)

లాంచ్ ధర రూ. 30,999
ప్రస్తుత ధర రూ. 25,999

ఫీచర్లు

6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగా పిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్.

 

Best Mobiles in India

English summary
Flipkart Big Shopping Days sale: Get discount up to Rs 26,000 on these smartphones.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X