ఆపిల్ ఫోన్లపై భారీ తగ్గింపులు, దివాళి గిఫ్ట్..
ఆపిల్ కంపెనీ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మంచి శుభవార్తను అందించింది. దివాళి పర్వదినాన్ని పురస్కరించుకుని కంపెనీ భారీ ఆఫర్లకు తెరలేపింది.
ఆపిల్ కంపెనీ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మంచి శుభవార్తను అందించింది. దివాళి పర్వదినాన్ని పురస్కరించుకుని కంపెనీ భారీ ఆఫర్లకు తెరలేపింది. ఇందులో భాగంగా కంపెనీ ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ ని ఎలాగైనా తక్కువ ధరకే సొంతం చేసుకోవాలనుకునే వారు కంపెనీ అఫిషియల్ వెబ్‌సైటు ఫ్లిప్‌కార్ట్.కామ్ ని సంప్రదించవచ్చు. SBI కార్డులతో కొనుగోలు చేసేవారికి 10 శాతం అదనపు డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. అలాగే యాక్సిస్ కార్డులపై కూడా 5 శాతం వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. నో కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ నుంచి తగ్గింపు పొందిన వివరాలను ఓ సారి పరిశీలిద్దాం.

Apple iPhone 8
ఈ ఫోన్ మీద 10 శాతం వరకు తగ్గింపు
ఐఫోన్ 8 స్సెసిఫికేషన్స్
గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్

Apple iPhone X
ఈ ఫోన్ మీద 6 శాతం వరకు తగ్గింపు
iPhone X తెర పెద్దదిగా ఉంటుంది. అందుకు కారణం, ఈ ఫోన్ ముందుభాగంలో ఖాళీ స్థలం తక్కువగా ఉండటమే.టెన్ ఎస్, టెన్ ఎస్ మ్యాక్స్ ఫోన్లు అత్యాధునిక ఓఎల్‌ఈడీ (ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్) డిస్‌ప్లే కలిగి ఉన్నాయి.ఐఫోన్ టెన్ ఆర్ కూడా పెద్ద స్క్రీన్ కలిగి ఉంది. అయితే, అది ఎల్‌సీడీ తెర. ఈ ఫోన్ ఫ్రేమ్‌ను స్టీల్‌తో కాకుండా అల్యూమినియంతో తయారు చేశారు. అందువల్ల దీనిపై తొందరగా గాట్లు, చారలు పడే అవకాశం ఉంటుంది.

Apple iPhone 8 Plus
ఈ ఫోన్ మీద 9 శాతం వరకు తగ్గింపు
ఐఫోన్ 8 ప్లస్ స్పెసిఫికేషన్స్..
గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 5.5 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్,

Apple iPhone 6
ఈ ఫోన్ మీద 22 శాతం వరకు తగ్గింపు
యాపిల్ ఐఫోన్ 6 కీలక స్పెసిఫికేషన్‌లు: 4.7 అంగుళాల డిస్‌ప్లే, యాపిల్ ఏ8 చిప్‌సెట్, ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫేస్‌టైమ్ హైడెఫినిషన్ కెమెరా (720 పిక్సల్ హైడెఫినిషన్ రికార్డింగ్‌తో), వై-ఫై, ఎల్టీఈ సపోర్ట్.

Apple iPhone 7
ఈ ఫోన్ మీద 23 శాతం వరకు తగ్గింపు

Apple iPhone 6s Plus
ఈ ఫోన్ మీద 2 శాతం వరకు తగ్గింపు


Click it and Unblock the Notifications








