Just In
- 52 min ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 17 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 19 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 23 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
Don't Miss
- News
ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ.. బీఆర్ఎస్తో ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి?
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
- Sports
INDvsNZ : నువ్వూ.. నీ ఆట.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్!
- Movies
ఫుల్లుగా తాగేసి.. బట్టలు లేకుండా డ్యాన్స్.. మూడో భార్యపై నరేష్ సంచలన వ్యాఖ్యలు!
- Finance
Wheat Price: సామాన్యులకు శుభవార్త.. తగ్గనున్న గోధుమ పిండి ధర..
- Automobiles
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- Lifestyle
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
Flipkart లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఓ లుక్కేయండి!
యుగమంతా స్మార్ట్‌గా అభివృద్ధి చెందుతున్నప్పుడు అందుకు తగ్గట్టు జనాలు కూడా మారిపోతున్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఓ స్మార్ట్ థింగ్స్ వినియోగంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో ప్రతి ఇంట్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం కూడా పెరిగిపోయింది. కాగా, ప్రస్తుతం Flipkart పలు కంపెనీల మొబైల్స్‌పై డిస్కౌంట్లను ప్రకటించింది. Flipkart ఎలక్ట్రానిక్ సేల్ 2022 (Electronic Sale June 2022) పేరుతో ప్రారంభించిన ఈ సేల్‌లో పలు కంపెనీల మొబైల్స్ పై ఆకర్షనీయమైన ఆఫర్లు ప్రకటించింది. మీరు స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఆసక్తిగా ఉంటే ఇక్కడ డిస్కౌంట్స్ కలిగిన మొబైల్స్ జాబితా ఇచ్చాం. వాటిపై ఓ లుక్కేయండి.

APPLE iPhone 12 (బ్లాక్):
ఈ మొబైల్ M.R.P. ధర రూ.70,900 గా ఉంది. కానీ, ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ 2022 లో భాగంగా 15 శాతం డిస్కౌంట్‌తో మనకు రూ.59,999 కే కొనుగోలు చేయవచ్చు.
ఈ మొబైల్ కు 6.1 అంగుళాల డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఈ మొబైల్ యాపిల్ ఐఓఎస్ 14 పై పనిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ డబుల్ కెమెరాల ఫీచర్‌ను కల్పించారు. ప్రధానం 12MP + 12MP క్వాలిటీతో కెమెరాలని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 12 మెగా పిక్సెల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 2815mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు.

ASUS 8z (సిల్వర్):
ఈ మొబైల్ M.R.P. ధర రూ.48,999 గా ఉంది. కానీ, ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ 2022 లో భాగంగా 12 శాతం డిస్కౌంట్‌తో మనకు రూ.42,999 కే కొనుగోలు చేయవచ్చు.
ఈ మొబైల్ కు 5.92 అంగుళాల లార్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 888 (SM8350) ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీలను కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై పనిచేస్తుంది. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది డ్యుయల్ సిమ్ సదుపాయాన్ని కలిగి ఉంది.

MOTOROLA Edge 20 Pro:
ఈ మొబైల్ M.R.P. ధర రూ.45,999 గా ఉంది. కానీ, ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ 2022 లో భాగంగా 28 శాతం డిస్కౌంట్‌తో మనకు రూ.32,999 కే కొనుగోలు చేయవచ్చు.
ఈ మొబైల్ కు 6.7 అంగుళాల లార్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm SM8250-AC Snapdragon 870 5G (7 nm) ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీలను కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై పనిచేస్తుంది. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4500mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది డ్యుయల్ సిమ్ సదుపాయాన్ని కలిగి ఉంది.

APPLE iPhone SE (రెడ్):
ఈ మొబైల్ M.R.P. ధర రూ.54,900 గా ఉంది. కానీ, ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ 2022 లో భాగంగా 18 శాతం డిస్కౌంట్‌తో మనకు రూ.44,999 కే కొనుగోలు చేయవచ్చు.
ఈ మొబైల్ కు 4.7 అంగుళాల డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఈ మొబైల్ యాపిల్ ఐఓఎస్ 14.2 పై పనిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ డబుల్ కెమెరాల ఫీచర్‌ను కల్పించారు. ప్రధానం 12MP క్వాలిటీతో కెమెరాలని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 7 మెగా పిక్సెల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 2018mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు.

APPLE iPhone 13 (మిడ్‌నైట్):
ఈ మొబైల్ M.R.P. ధర రూ.79,900 గా ఉంది. కానీ, ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ 2022 లో భాగంగా 7 శాతం డిస్కౌంట్‌తో మనకు రూ.73,999 కే కొనుగోలు చేయవచ్చు.
ఈ మొబైల్ కు 5.4 అంగుళాల డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఈ మొబైల్ యాపిల్ ఐఓఎస్ 15 పై పనిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ డబుల్ కెమెరాల ఫీచర్‌ను కల్పించారు. ప్రధానం 12MP+12MP క్వాలిటీతో కెమెరాలని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 12 మెగా పిక్సెల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 2438mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు.

ASUS ROG Phone 5 (బ్లాక్):
ఈ మొబైల్ M.R.P. ధర రూ.55,999 గా ఉంది. కానీ, ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ 2022 లో భాగంగా 10 శాతం డిస్కౌంట్‌తో మనకు రూ.49,999 కే కొనుగోలు చేయవచ్చు.
ఈ మొబైల్ కు 6.78 అంగుళాల లార్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm SM8350 Snapdragon 888 5G (5 nm) ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీలను కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై పనిచేస్తుంది. ఇక ఛార్జ్ విషయానికొస్తే 6000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది డ్యుయల్ సిమ్ సదుపాయాన్ని కలిగి ఉంది.

Realme 9 Pro+ 5G (అరోరా గ్రీన్):
ఈ మొబైల్ M.R.P. ధర రూ.29,999 గా ఉంది. కానీ, ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ 2022 లో భాగంగా 10 శాతం డిస్కౌంట్‌తో మనకు రూ.26,999 కే కొనుగోలు చేయవచ్చు.
ఈ మొబైల్ కు 6.4 అంగుళాల లార్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 920 (6 nm) ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీలను కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4500mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది డ్యుయల్ సిమ్ సదుపాయాన్ని కలిగి ఉంది.

SAMSUNG Galaxy S20 FE (క్లౌడ్ లావెండర్):
ఈ మొబైల్ M.R.P. ధర రూ.65,999 గా ఉంది. కానీ, ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ 2022 లో భాగంగా 24 శాతం డిస్కౌంట్‌తో మనకు రూ.49,999 కే కొనుగోలు చేయవచ్చు.
ఈ మొబైల్ కు 6.5 అంగుళాల లార్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm SM8250 Snapdragon 865 5G (7 nm+) ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీలను కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4500mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది డ్యుయల్ సిమ్ సదుపాయాన్ని కలిగి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470