పాత మొబైల్ ఇస్తే కొత్త స్మార్ట్‌ఫోన్, ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Flipkart ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల పై భారీ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను ప్రకటించింది. సోమవారం ప్రారంభమైన ఈ ఆఫర్లు నేటి అర్థరాత్రితో ముగుస్తాయి. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా కండీషన్‌లో ఉన్న మీ పాత డివైస్‌లను కొత్త డివైస్‌లతో మార్చుకోవచ్చు. లేటెస్ట్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఫ్లిప్‌కార్ట్ రూ.11,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ధరను ఆఫర్ చేస్తోంది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : NASA ఆ రహస్యాన్ని దాస్తోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

LeEco Le 2

Flipkart అందిస్తోన్న ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.11,999 విలువ చేసే LeEco Le 2 ఫోన్‌ను కేవలం రూ.1,999కే సొంతం చేసుకునే అవకాశం. డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J5 2016

Flipkart అందిస్తోన్న ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.12,990 విలువ చేసే Samsung Galaxy J5 2016 ఫోన్‌ను కేవలం రూ.1,999కే సొంతం చేసుకునే అవకాశం. డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా మోటో ఎక్స్ ప్లే

Flipkart అందిస్తోన్న ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.15,499 విలువ చేసే Moto X Play 16 జీబి వర్షన్ ఫోన్‌ను కేవలం రూ.2,499కే సొంతం చేసుకునే అవకాశం. డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo Vibe K5 Plus

Flipkart అందిస్తోన్న ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.7,499 విలువ చేసే Lenovo Vibe K5 Plus ఫోన్‌ను కేవలం రూ.1,499కే సొంతం చేసుకునే అవకాశం. డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Honor 5C

Flipkart అందిస్తోన్న ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.10,999 విలువ చేసే Honor 5C ఫోన్‌ను కేవలం రూ.999కే సొంతం చేసుకునే అవకాశం. డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy On7

Flipkart అందిస్తోన్న ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.9,990 విలువ చేసే Samsung Galaxy On7 ఫోన్‌ను కేవలం రూ.1,990కే సొంతం చేసుకునే అవకాశం. డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Nextbit Robin

Flipkart అందిస్తోన్న ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.19,999 విలువ చేసే Nextbit Robin ఫోన్‌ను కేవలం రూ.3,499కే సొంతం చేసుకోవచ్చు. డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Xiaomi Mi 5

Flipkart అందిస్తోన్న ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.24,999 విలువ చేసే Xiaomi Mi 5 ఫోన్‌ను కేవలం రూ.8,500కే సొంతం చేసుకోవచ్చు. డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo Yoga Tab 3 Pro

Flipkart అందిస్తోన్న ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.39,990 విలువ చేసే Lenovo Yoga Tab 3 Pro టాబ్లెట్ పై రూ.10,000 వరకు రాయితీ పొందే అవకాశం.డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Vu 40-inch full-HD LED TV

Flipkart అందిస్తోన్న ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.46,989 విలువ చేసే Vu 40 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఎల్ఈడి టీవీ పై రూ. రూ.10,000 వరకు రాయితీ పొందే అవకాశం. డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
flipkart exchange offer get latest smartphone less than 2000. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot