Home
Mobile

RealMe నుంచి Redmi వరకు ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ ఆఫర్స్ ఇవే..

ఫ్లిప్‌కార్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న దివాళీ ఫెస్టివల్ థమాకా సేల్ విజయంతంగా మూడో రోజుకు చేరుకుంది.

ఫ్లిప్‌కార్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న దివాళీ ఫెస్టివల్ థమాకా సేల్ విజయంతంగా మూడో రోజుకు చేరుకుంది. అమెజాన్‌కు ధీటుగా నిర్వహించబడుతోన్న ఈ సేల్‌‌లో భాగంగా ప్రముఖ బ్రాండ్‌లకు సంబంధించిన బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.8,000 వరకు తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తుంది. వాటిలో వివరాలను ఇప్పుడు చూద్దాం..

ఒప్పో ఎఫ్9 (Oppo F9)

ఒప్పో ఎఫ్9 (Oppo F9)

ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్‌లో భాగంగా ఈ ఫోన్ 13% ధర తగ్గింపుతో లభ్యమవుతోంది.

ఫోన్ స్పెక్స్..
6.3 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వోల్ట్ సపోర్ట్, 3500mAh బ్యాటరీ.

 

లెనోవో కే8 ప్లస్ (Lenovo K8 Plus)

లెనోవో కే8 ప్లస్ (Lenovo K8 Plus)

ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్‌లో భాగంగా ఈ ఫోన్ రూ.4000 తగ్గింపుతో లభ్యమవుతోంది.

ఫోన్ స్పెక్స్..
5.2 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరింయట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వోల్ట్ సపోర్ట్, 4000mAh బ్యాటరీ.

 

 

వివో వీ9 (Vivo V9)

వివో వీ9 (Vivo V9)

ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్‌లో భాగంగా ఈ ఫోన్ రూ.8000 తగ్గింపుతో లభ్యమవుతోంది.

ఫోన్ స్పెక్స్..
6.3 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 626 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 24 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ VoLTE సపోర్ట్, 3260mAh బ్యాటరీ.

 

 

రియల్‌మీ సీ1 (RealMe C1)

రియల్‌మీ సీ1 (RealMe C1)

ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్‌లో భాగంగా రూ.2000 తగ్గింపుతో ఈ ఫోన్ సేల్ అవుతోంది.

ఫోన్ స్పెక్స్..
6.3 ఇంచ్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 మొబైల్ ప్లాట్‌ఫామ్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 4230mAh బ్యాటరీ.

 

 

రెడ్‌మి 6(Redmi 6)

రెడ్‌మి 6(Redmi 6)

ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్‌లో భాగంగా రూ.1000 తగ్గింపుతో ఈ ఫోన్ సేల్ అవుతోంది.

ఫోన్ స్పెక్స్..
5.4 ఇంచ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 3000mAh బ్యాటరీ.

 

హానర్ 9ఎన్ (Honor 9N)

హానర్ 9ఎన్ (Honor 9N)

ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్‌లో భాగంగా రూ.2000 తగ్గింపుతో ఈ ఫోన్ సేల్ అవుతోంది.

ఫోన్ స్పెక్స్..
5.8 ఇంచ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, కిరిన్ 659 ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 3000mAh బ్యాటరీ.

 

 

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్1 (Asus Zenfone Max Pro M1 )

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్1 (Asus Zenfone Max Pro M1 )

ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్‌లో భాగంగా రూ.1000 తగ్గింపుతో ఈ ఫోన్ సేల్ అవుతోంది.

ఫోన్ స్పెక్స్..
5.9 ఇంచ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి, 6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 5000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్.

 

హానర్ 7ఏ (Honor 7A)

హానర్ 7ఏ (Honor 7A)

ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్‌లో భాగంగా రూ.3000 తగ్గింపుతో ఈ ఫోన్ సేల్ అవుతోంది.

ఫోన్ స్పెక్స్..
5.7 ఇంచ్ ఫుల్‌వ్యూ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 3000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్.

 

 

Best Mobiles in India

English summary
Flipkart Festive Dhamaka Days Sale 24th-27th October: Heavy discounts on Smartphones.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X