Home
Mobile

Flipkart Freedom sale.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు.. పూర్తి వివరాలు..!

Flipkart Freedom sale 2025 : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌ 2025 ప్రారంభం అయింది. ఈ సేల్‌ లో ఆగస్టు 7 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌ లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌, ఇయర్‌బడ్స్‌ సహా అనేక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ పై భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు. దీంతోపాటు ICICI బ్యాంకు కార్డులు, బ్యాంక్‌ ఆఫ్ బరోడా కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ను పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌ ఫ్రీడమ్‌ సేల్ 2025 లో ఆపిల్‌, శాంసంగ్‌, గూగుల్ పిక్సల్‌ వంటి ప్రీమియం మోడల్స్‌ ను డిస్కౌంట్‌ ధరలకు సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డుల ద్వారా మరింత డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఆ జాబితాలో ఐఫోన్‌ 16, శాంసంగ్ గెలాక్సీ S24, S25 సిరీస్‌ ఉన్నాయి. గూగుల్‌ పిక్సల్‌ 9 సిరీస్‌ వంటి ప్రీమియం మోడల్స్‌ కూడా ఉన్నాయి.

Flipkart Freedom sale 2025 deals

వివో స్మార్ట్‌ఫోన్లపై :
ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా వివో T సిరీస్‌పై డిస్కౌంట్స్‌ను పొందవచ్చు. వివో T4x లైట్ మోడల్‌ ధర రూ.9499, అదే వివో T4x 5G ధర రూ.13249 గా ఉంది. అదే T4 ధర రూ.19999, T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.34999 కే కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో, మోటోరోలా మోడల్స్‌ :
ఒప్పో F27 ప్రో ప్లస్‌ వేరియంట్‌ రూ.27999 ధరకు విడుదల అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ ఫ్రీడమ్‌ సేల్‌ లో భాగంగా రూ.17499 కే సొంతం చేసుకోవచ్చు. మోటోరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా మోడల్‌ విడుదల సమయంలో ధర రూ.54999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌ లో భాగంగా రూ.41999 కే సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్‌ 16 :
ప్రీమియం మోడల్స్ విషయానికి వస్తే ఐఫోన్‌ 16 128GB వేరియంట్‌ ధర రూ.69999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.7 వేల వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే 256GB వేరియంట్ ధర రూ.79999, 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.99999 గా ఉంది. బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను పొందవచ్చు.

గెలాక్సీ సిరీస్‌ :
శాంసంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ను రూ.34999 కే కొనుగోలు చేయవచ్చు. అదే గెలాక్సీ S25 సిరీస్‌ ప్రారంభ ధర రూ.72999 గా ఉంటుంది. అదే S25 అల్ట్రా వేరియంట్‌ ధర రూ.1,17,999 గా ఉంటుంది. అదే గెలాక్సీ S25 ఎడ్జ్‌ వేరియంట్‌ను రూ.1,04,999 గా ఉంది.

గూగుల్‌ పిక్సల్‌ 9 సిరీస్ :
గూగుల్‌ పిక్సల్‌ 9a స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.49999 గా ఉంది. అయితే HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు EMI లావాదేవీపై రూ.7000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు పిక్సల్ 9 ప్రో, పిక్సల్‌ 9 ప్రో XL, పిక్సల్‌ 9 ప్రో ఫోల్డ్‌ మోడల్స్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Freedom sale 2025 offers huge discount on these smartphones here are the deals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X