Home
Mobile

ఒక్క ఫోన్.. 100 కోట్ల వ్యాపారం

By Sivanjaneyulu Bommu

Lenovo బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లాక్ బస్టర్ స్మార్ట్ ఫోన్ 'Vibe K5 Note' భారత్ లో అమ్మకాల సునామీకి తెరలేపింది. ఈ ఫోన్ మొదటి వీకెండ్‌ సేల్‌లో భాగంగా రూ.100 కోట్లు విలువ చేసే విక్రయాలు జరిగినట్లు ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న Flipkart వెల్లడించింది. వైబ్ కే5 నోట్ 3జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.11,999. 4జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.13,499. బ్లాక్, సిల్వర్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు లభ్యమవుతున్నాయి.

Read More : బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజెస్ (ఇండియా)

లెనోవో వైబ్ కే5 నోట్ స్పెసిఫికేషన్స్

లెనోవో వైబ్ కే5 నోట్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్, 450 nits బ్రైట్నెస్, 1000:1 కాంట్రాస్ట్ రేషియో,

ప్రాసెసర్

ప్రాసెసర్

1.8గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్‌,

ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్

ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్

ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా స్పెసిఫికేషన్స్

కెమెరా స్పెసిఫికేషన్స్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, పీడీఏఎఫ్, f/2.2 aperture, ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

ఎల్టీఈ నెట్‌వర్క్‌ సపోర్ట్

ఎల్టీఈ నెట్‌వర్క్‌ సపోర్ట్

లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్. సెక్యూర్ జోన్ పేరుతో ఈ డివైస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఫీచర్ ఫోన్‌లోని సమాచారాన్ని భద్రంగా దాస్తుంది.

రెండు వేరు వేరు వాట్సాప్ అకౌంట్స్

రెండు వేరు వేరు వాట్సాప్ అకౌంట్స్

రెండు వేరు వేరు వాట్సాప్ అకౌంట్‌లను ఈ ఫోన్‌లో నిర్వహించుకునేు అవకాశం కల్పించారు.

ఫింగర్ ప్రింట్ స్కానర్, థియేటర్ మాక్స్ టెక్నాలజీ

ఫింగర్ ప్రింట్ స్కానర్, థియేటర్ మాక్స్ టెక్నాలజీ

లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌‍‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేసారు. 0.3 సెకన్ల వ్యవధిలో ఈ సెన్సార్, ఫోన్‌ను అన్‌లాక్ చేయగలదు. థియేటర్ మాక్స్ టెక్నాలజీ ఫోన్ సౌండ్ క్వాలిటీని రెట్టింపు చేస్తుంది.

Best Mobiles in India

English summary
Flipkart has sold INR 100 crores worth of Lenovo Vibe K5 Note. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X