ఫ్లిప్‌కార్ట్‌లో హానర్ ఫోన్ల పై అదిరిపోయే డిస్కౌంట్లు...త్వరపడండి
దిగ్గజ చైనా మొబైల్ తయారీ కంపెనీ హానర్ అభిమానుల కోసం హానర్ డే సేల్ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది.ఈ రోజు మొదలైన ఈ సేల్ ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగుతుంది.
దిగ్గజ చైనా మొబైల్ తయారీ కంపెనీ హానర్ అభిమానుల కోసం హానర్ డే సేల్ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది.ఈ రోజు మొదలైన ఈ సేల్ ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగుతుంది.ఈ సేల్ లో భాగంగా Honor 9 Lite, 9N, 10 Lite, 9i, 7S వంటి ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల కొనుగోలు మీద 5 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్లను కంపెనీ అందిస్తోంది. ఈ ఆఫర్లను ఓ సారి పరిశీలిస్తే.

Honor 9 Lite (డిస్కౌంట్ 39%)
ఫీచర్లు
5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 9N (డిస్కౌంట్ 39%)
ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5డీ కర్వ్‌డ్ గ్లాస్, 2.36 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, రియర్ ఫేసింగ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 10 Lite (డిస్కౌంట్ 17%)
ఫీచర్లు
6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 9i (డిస్కౌంట్ 45%)
ఫీచర్లు
5.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, లౌడ్ స్పీకర్, కిరిన్ 659 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ ర్యామ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13+2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 16+2 మెగాపిక్సల్ రియర్ కెమెరాలు ఈ ఫోన్ ప్రత్యేకత. 3340 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2.

Honor 7S (డిస్కౌంట్ 33%)
ఫీచర్లు
5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Quad-Core Mediatek MT6739, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








