Home
Mobile

ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ల మీద భారీ డిస్కౌంట్లు

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి 'మొబైల్స్ బొనాంజా సేల్' ను ప్రకటించింది . ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు నిర్వహించే ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. ముఖ్యంగా షియోమీ, రియల్

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి 'మొబైల్స్ బొనాంజా సేల్' ను ప్రకటించింది . ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు నిర్వహించే ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. ముఖ్యంగా షియోమీ, రియల్‌మీ,అసుస్, హానర్, మోటోరోలా, వివో, నోకియా లాంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లున్నాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌, ప్రీపెయిడ్ పేమెంట్స్‌పై లాంటి ఆఫర్లు కూడా ఉన్నాయి. ఆఫర్లను ఓ సారి పరిశీలిస్తే...

ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ల మీద భారీ డిస్కౌంట్లు

పోకో ఎఫ్‌‌1

పోకో ఎఫ్‌‌1

పోకో ఎఫ్‌‌1, 6జీబీ, 64జీబీ స్టోరేజ్‌

ఎంఆర్‌పీ ధర రూ.19,999.

డిస్కౌంట్ తర్వాత ధర రూ.17,999,రూ.3,000 ఎక్స్ఛంజ్‌ఆఫర్‌ కూడా ఉంది.

పోకో ఎఫ్‌‌1 6జీబీ,128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను రూ.20,999కు లభ్యం అవుతోంది.

 

రియల్‌ మి 2 ప్రొ

రియల్‌ మి 2 ప్రొ

4జీబీ, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ.11,990 కు లభిస్తోంది. ప్రస్తుతం దీని ధర- రూ.12,990

రెడ్‌మి నోట్‌ 6 ప్రొ

4జీబీ, 64జబీ స్టోరేజ్‌ : రూ.12,999 లభ్యం. ప్రస్తుతం దీని ధర- రూ.13,999

 

ఆసుస్‌ జెన్‌ ఫోన్‌ మాక్స్‌ ప్రొ ఎం1

ఆసుస్‌ జెన్‌ ఫోన్‌ మాక్స్‌ ప్రొ ఎం1

ఆసుస్‌ జెన్‌ ఫోన్‌ మాక్స్‌ ప్రొ ఎం1, 3జీబీ, 32జీబీ స్టోరేజ్‌

ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మాక్స్‌ప్రొ ఎం2

4జీబీ, 64జీబీ రూ.11,999కే లభిస్తోంది. ప్రస్తుతం దీని ధర ధర- రూ.14,999,

 

హానర్‌ 9ఎన్‌

హానర్‌ 9ఎన్‌

4జీబీ, 64జీబీ స్టోరేజ్‌ రూ. రూ.8,499 లభ్యం.

వివో వి9 ప్రొ

వివో వి9 ప్రొ

4జీబీ, 64జీబీ స్టోరేజ్‌ రూ.12,490కే సొంతం చేసుకోవచ్చు.

2వేల రూపాయలు డిస్కౌంట్‌.

 

మోటరోలా వన్‌పవర్

మోటరోలా వన్‌పవర్

4జీబీ, 64జీబీ స్టోరేజ్‌

రూ.13,999లకే అందుబాటులో ఉంది.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Mobiles Bonanza sale: Best smartphone deals you can get under Rs 20,000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X