అత్యధికంగా అమ్ముడవుతున్న Poco ఫోన్లపై భారీ ఆఫర్లు ! ఏ ఫోన్ పై ఎంత ఆఫర్ ..?

By Maheswara
|

ఈ-కామర్స్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఏప్రిల్ 7 నుండి ఏప్రిల్ 11 వరకు మొబైల్ బొనాంజా అమ్మకాన్ని నిర్వహిస్తోంది. ఈ ఐదు రోజుల అమ్మకం సమయంలో, వివిధ బ్రాండ్ల నుండి స్మార్ట్‌ఫోన్‌లలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మరియు ఆఫర్లు ఉంటాయి. మీరు EMI చెల్లింపు ఎంపికలు మరియు ఇతర భాగస్వామి డిస్కౌంట్‌లతో పాటు అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లపై 50% వరకు తగ్గింపు పొందవచ్చు.

 

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా అమ్మకం

మీరు పోకో స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే, ఫ్లిప్‌కార్ట్‌లో కొనసాగుతున్న ఐదు రోజుల అమ్మకం సమయంలో Poco  ఫోన్లు కొనడానికి ప్రయత్నించవచ్చు. ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా అమ్మకం ఏప్రిల్ ఎడిషన్ సందర్భంగా పోకో స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపులను చూడండి.ఏ ఫోన్ పై ఎంత ఆఫర్ లభిస్తుంది? లిస్ట్ ఇస్తున్నాము గమనించండి.

ఈ-కామర్స్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఏప్రిల్ 7 నుండి ఏప్రిల్ 11 వరకు మొబైల్ బొనాంజా అమ్మకాన్ని నిర్వహిస్తోంది. ఐదు రోజుల అమ్మకం సమయంలో, వివిధ బ్రాండ్ల నుండి స్మార్ట్‌ఫోన్‌లలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మరియు ఆఫర్లు ఉంటాయి. మీరు EMI చెల్లింపు ఎంపికలు మరియు ఇతర భాగస్వామి డిస్కౌంట్‌లతో పాటు అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లపై 50% వరకు తగ్గింపు పొందవచ్చు.  

Also Read:రూ.4,999 కే అద్భుతమైన ఫీచర్లతో Amazfit Bip U Pro స్మార్ట్ వాచ్. ఫీచర్లు ఇవే!Also Read:రూ.4,999 కే అద్భుతమైన ఫీచర్లతో Amazfit Bip U Pro స్మార్ట్ వాచ్. ఫీచర్లు ఇవే!

Poco M3 ఆఫర్:
 

Poco M3 ఆఫర్:

డీల్ ధర: రూ. 11,999; ఎంఆర్‌పి: రూ.14,999
20% ఆఫర్ తో Poco M3 ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ సమయంలో తగ్గింపుతో లభిస్తుంది. . మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను  అమ్మకం సమయంలో రూ.11,999 కు పొందవచ్చు.

Poco M2 ప్రో ఆఫర్:

Poco M2 ప్రో ఆఫర్:

డీల్ ధర: రూ. 13,999; ఎంఆర్‌పి: రూ. 17,999
Poco M2 ప్రో ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ సమయంలో 22% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమ్మకం సమయంలో రూ.13,999 కు పొందవచ్చు.

Poco X3 ఆఫర్:

Poco X3 ఆఫర్:

డీల్ ధర: రూ. 14,999; ఎంఆర్‌పి: రూ.19,999
25% ఆఫర్ తో Poco X3 ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ సమయంలో తగ్గింపుతో లభిస్తుంది. . మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ అమ్మకం సమయంలో రూ. 14,999 నుండి కొనుగోలు చేయవచ్చు.

Also Read:మంచి నెట్వర్క్ కోసం Airtel తో కలవనున్న Jio ..? నెట్వర్క్ సమస్యలు ఇక తొలగినట్లే.Also Read:మంచి నెట్వర్క్ కోసం Airtel తో కలవనున్న Jio ..? నెట్వర్క్ సమస్యలు ఇక తొలగినట్లే.

Poco C3 ఆఫర్:

Poco C3 ఆఫర్:

డీల్ ధర: రూ. 7,499; ఎంఆర్‌పి: రూ. 9,999
25% ఆఫర్ తో Poco C3 ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ సమయంలో తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను  అమ్మకం సమయంలో రూ.7,499.కు కొనుగోలు చేయవచ్చు.

Poco X2 ఆఫర్:

Poco X2 ఆఫర్:

డీల్ ధర: రూ. 14,999; ఎంఆర్‌పి: రూ.18,999
21% ఆఫర్ తో Poco X2  ఫ్లిప్కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ సమయంలో డిస్కౌంట్‌లో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమ్మకం సమయంలో రూ. 14,999 నుండి కొనుగోలు చేయవచ్చు. 

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Mobiles Bonanza Sale: List Of Offers On Poco Phones. Poco M3, Poco M2 Pro And More 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X