ఫ్లిప్‌కార్ట్ 2018 Mobiles Bonanza Sale, ఆఫర్లే ఆఫర్లు !

Written By:

దేశీయ కొనుగోలుదారులు కొత్త స్మార్ట్‌ఫోన్‌తో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాలనే ఉద్దేశ్యంతో ఫ్లిప్‌కార్ట్ 2018 Mobiles Bonanza Sale నిర్వహిస్తోంది. జనవరి 3 నుంచి జనవరి 5 మధ్యలో జరగనున్న ఈ సేల్‌లో కంపెనీ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

ఈ ఏడాది ప్రపంచాన్నివణికించిన క్రూరమైన దాడులు ఇవే !

ఫ్లిప్‌కార్ట్ 2018 Mobiles Bonanza Sale, ఆఫర్లే ఆఫర్లు !

షియోమి ఎంఐ ఏ1, గూగుల్‌ పిక్సల్‌ 2, పిక్సల్‌ 2 ఎక్స్‌ఎల్‌, మోటో జీ5 ప్లస్‌, రెడ్‌మి నోట్‌4, లెనోవో కే5 నోట్‌, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7 స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీంతో పాటు స్వల్ప ఛార్జీతో బైబ్యాక్‌ గ్యారెంటీ, నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లు, పలు ఎక్స్చేంజ్‌ ఆఫర్లు ఈ సేల్‌లో ఉండనున్నాయి. డీల్ వివరాలపై ఓ లుక్కేయండి.

అన్న చేతికి తమ్ముడు ఆస్తులు, జియోతో ఆర్‌కామ్ చెట్టాపట్టాల్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమి ఎంఐ ఏ1

అసలు ధర రూ. 13,999
తగ్గింపు రూ. 1000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 12,999

గూగుల్‌ పిక్సల్‌ 2, పిక్సల్‌ 2 ఎక్స్‌ఎల్‌

అసలు ధర రూ. 61,000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 39,999
HDFC Credit EMI మీద రూ. 8 వేల డిస్కౌంట్
జనవరి 3 నుంచి పిక్సల్ 2 అమ్మకాలు

మోటో జీ5 ప్లస్‌

అసలు ధర రూ. 16,000
తగ్గింపు రూ. 1000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 9,999

రెడ్‌మి నోట్‌ 4

అసలు ధర రూ. 12,999
తగ్గింపు రూ. 2000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 10,999

లెనోవో కే5 నోట్‌ 4జీబీ వేరియంట్‌

అసలు ధర రూ. 13,499
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 11,481

గెలాక్సీ ఎస్‌ 7

అసలు ధర రూ 46,000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 26,990

మోటో సీ ప్లస్‌

అసలు ధర రూ 6,999
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 5,999

పానాసోనిక్‌ ఎలుగా ఏ3

అసలు ధర రూ 11,490
ఇప్పుడు కొనుగోలు ధర రూ.6,999

అసుస్ ZenFone 4 Selfie DC

అసలు ధర రూ 15,999
ఇప్పుడు కొనుగోలు ధర రూ.13,981

వీటితో పాటు..

వీటితో పాటు Panasonic Ray X, Lenovo K8 Plus, Swipe Elite Star, Lava A52 , Samsung Galaxy On5 , Panasonic Eluga Ray Max, Samsung Galaxy J3 Proలపై డిస్కౌంట్లను ప్రకటించింది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart 2018 Mobiles Bonanza Sale: Discounts on Xiaomi Mi A1, Pixel 2, Moto G5 Plus, and More Read more news at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot