Home
Mobile

నవంబర్ 19న ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్స్‌ బొనాంజ సేల్

దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్స్‌పై నాలుగు రోజుల పాటు మొబైల్స్‌పై బంపర్‌ బొనాంజ సేల్‌ను ప్రారంభించబోతుంది .

దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్స్‌పై నాలుగు రోజుల పాటు మొబైల్స్‌పై బంపర్‌ బొనాంజ సేల్‌ను ప్రారంభించబోతుంది . ఈ సేల్ నవంబర్ 19న ప్రారంభమై నవంబర్ 22 వరకు నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. కాగా ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్ల పై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్‌ ఆఫర్లు, కార్డు ప్రయోజనాలను అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సేల్‌లో హైలెట్‌గా Poco F1, ASUS ZenFone 5Z మరికొన్ని స్మార్ట్‌ఫోన్లు నిలుస్తున్నాయి.నేటి స్పెషల్ స్టోరీ లో భాగంగా తగ్గింపు ధరలో లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల వివరాలను మీకు అందిస్తుంన్నాము. ఓ స్మార్ట్ లుక్కేయండి....

ASUS ZenFone 5Z

ASUS ZenFone 5Z

అసలు ధర : రూ.36,999
ఆఫర్ ధర : రూ.31,999

ఫీచర్లు....

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Xiaomi Poco F1

Xiaomi Poco F1

అసలు ధర : రూ.21,999
ఆఫర్ ధర : రూ.20,999

ఫీచర్లు....

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్.

 

 

Realme 2 Pro

Realme 2 Pro

అసలు ధర : రూ.14,990
ఆఫర్ ధర : రూ.13,990

ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ASUS ZenFone Max Pro M1

ASUS ZenFone Max Pro M1

అసలు ధర : రూ.10,999
ఆఫర్ ధర : రూ.9,990

ఫీచర్లు...

5.99 ఇంచ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 16 డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, బ్లూటూత్ 5.0, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Flipkart Mobiles Bonanza starts from November 19: Top deals revealed.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X