భారీ డిస్కౌంట్లతో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు

|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ నుంచి దూసుకువచ్చిన గెలాక్సీ ఫోన్లపై దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. తాజాగా శాంసంగ్‌ కార్నివల్‌ సేల్‌ను ప్రారంభించింది. శాంసంగ్‌ ఉత్పత్తులైన స్మార్ట్‌ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు, మైక్రోవేవ్‌, ఓవెన్లపై భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ సేల్‌, రేపటి వరకు జరుగనుంది. స్మార్ట్‌ఫోన్లతోనే కాకుండా.. శాంసంగ్‌ ఇతర ప్రొడక్ట్‌లపై కూడా డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. అలాగే నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ ఉంది. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ తగ్గింపునకు గాను కనీసం కొనుగోలు విలువ రూ.5,990 ఉండాలన్న షరతు విధించింది.

 

శాంసoగ్ గెలాక్సీ S8 బర్గండీ రెడ్ వేరియంట్ ఇండియాలో విడుదలశాంసoగ్ గెలాక్సీ S8 బర్గండీ రెడ్ వేరియంట్ ఇండియాలో విడుదల

 గెలాక్సీ ఆన్‌ మ్యాక్స్‌

గెలాక్సీ ఆన్‌ మ్యాక్స్‌

గెలాక్సీ ఆన్‌ మ్యాక్స్‌ 4జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.16,900 నుంచి రూ.12,900కు తగ్గింపు
శాంసంగ్ గెలాక్సీ ఆన్ మ్యాక్స్ ఫీచర్లు
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ ఎల్‌టీఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

గెలాక్సీ ఆన్‌5

గెలాక్సీ ఆన్‌5

గెలాక్సీ ఆన్‌5 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.8,990 నుంచి రూ.5,990కు తగ్గింది.

గెలాక్సీ ఆన్5 స్పెక్స్:

5 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,ఎక్సినోస్ 3475 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారాఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (15 గంటల టాక్‌టైమ్‌తో), కనెక్టువిటీ ఆప్షన్స్ (డ్యుయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లుటూత్ 4.1, జీపీఎస్).

 

గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌
 

గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌

గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ స్మార్ట్‌ఫోన్‌ 3జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ.9,499కే అందుబాటు.

ఫీచర్లు

5.5 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 617 ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్, 13 ఎంపీ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ జే3 ప్రొ

గెలాక్సీ జే3 ప్రొ

గెలాక్సీ జే3 ప్రొ 2జీబీ/16జీబీ వేరియంట్‌ రూ.6,990కే విక్రయం, ఈ ఫోన్‌ అసలు ధర రూ.8,490.

గెలాక్సీ జే3 ప్రో స్పెసిఫికేషన్స్...
5 అంగుళాల హైడెఫినిషన్ సూప్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.5GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్,4G LTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, ఎన్ఎఫ్‌సీ, మైక్రో యూఎస్బీ పోర్ట్, 2600 mAh బ్యాటరీ, ఫోన్ బరువు 138 గ్రాములు.

 గెలాక్సీ జే7 ఎడ్జ్‌

గెలాక్సీ జే7 ఎడ్జ్‌

గెలాక్సీ జే7 ఎడ్జ్‌ 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను రూ.34,990కు కొనుగోలు చేసుకోవచ్చు
గెలాక్సీ జే7 ప్రొ ధర రూ.18,900 నుంచి ప్రారంభం
గెలాక్సీ జే7 రూ.13,800కు అందుబాటు
జే7 మ్యాక్స్ ఫీచర్లు
5.7 అంగుళాల తెర, 1.6 గిగా హెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 32జీబీ అంతర్గత మెమోరీ, 256జీబీ వరకు మెమోరీని విస్తరించుకునే సదుపాయం, 13 మెగాపిక్సెల్ ముందరి, వెనుక కెమేరాలు, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
జే7 ప్రో ఫీచర్లు
5.5 అంగుళాల తెర, 3జీబీ ర్యామ్, 64జీబీ అంతర్గత మెమోరీ, 128జీబీ వరకు మెమోరీని విస్తరించుకునే సదుపాయం, 3,600 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

ఇతర ఉత్పత్తులు

ఇతర ఉత్పత్తులు

శాంసంగ్‌ 32 అంగుళాల హెడ్‌డీ రెడీ ఎల్‌ఈడీ టీవీ ఈ సేల్‌లో రూ.17,499కే అందుబాటులోకి వచ్చింది. శాంసంగ్‌ ఫులీ ఆటోమేటిక్‌ 6.5 కేజీల వాషింగ్‌ మిషన్‌ ధర ఎక్స్చేంజ్‌లో రూ.2500 వరకు తగ్గి, రూ.15,999కి విక్రయానికి వచ్చింది. రూ.13,972 నుంచి శాంసంగ్‌ రూమ్‌ ఎయిర్‌ ప్యూరిఫైర్స్‌ ధర ప్రారంభమైంది. మైక్రోవేవ్స్‌ రూ.5,999కు అందుబాటులో వచ్చాయి.

Best Mobiles in India

English summary
Flipkart offers huge discounts on Galaxy smartphones in Samsung Carnival sale More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X