ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్ల పండగ!

By: Madhavi Lagishetty

గతవారం ఆండ్రాయిడ్ 8.0 ఓరెయో అధికారంగా లాంచ్ అయ్యింది. అయితే ఇప్పటికే ఉన్న స్మార్ట్ ఫోన్ల మెజారిటీ ఆండ్రాయిడ్ నౌగట్ , ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఒకప్పటి పునరుక్తి ఆధారంగా ఉంటాయి.

ఫ్లిప్ కార్ట్  భారీ ఆఫర్ల పండగ!

ఆండ్రాయిడ్, నౌగట్ ఎంట్రీ –లెవల్ స్పెసిఫికేషన్లతో స్మార్ట్ ఫోన్లలో కూడా నడుస్తుంది. ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ ధరల వద్ద ప్రారంభించిన ఈ వెర్షన్ తో స్మార్ట్ ఫోన్లను చూశాము.

కొత్తగా రిలీజ్ చేసిన మోటో జి5 ప్లస్ మరియు షియోమీ ఎంఐ మ్యాక్స్ 2 వంటి ఉత్తమ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో కొన్ని ఆండ్రాయిడ్ తో ప్రారంభించబడ్డాయి.

ఆండ్రాయిడ్ నౌగట్ స్మార్ట్ ఫోన్లలో ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు ఉన్నాయి. ఆన్ లైన్ రిటైలర్ క్రింద ఇవ్వబడిన స్మార్ట్ ఫోన్లు కొనుగోలుదారులకు డిస్కౌంట్లను ఇస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 3: ఆఫర్ : 5% తగ్గింపు..యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్స్

కీ ఫీచర్స్....

• 5అంగుళాల హెచ్ డి 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ ప్లే, 450 నిట్స్ బ్రైట్ నెస్

• 1280x 720 పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.3గిగా క్వాడ్ కోర్ మీడియా టెక్ ఎంటి7637 64 బిట్ ప్రొసెసర్ మాలీ టి720mp1 గ్రాఫిక్స్

• 2జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్

• డ్యుయల్ సిమ్

• 8మెగాపిక్సెల్ ఆటోఫోకస్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఆటోఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 2650ఎంఏహెచ్ బ్యాటరీ.

 

5%తగ్గింపు మోటోరోలా మోటో జి5 ప్లస్ (ఎక్స్ ట్రా 1000డిస్కౌంట్)

కీ ఫీచర్స్...

• 5.2 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

• 1920x1080 పిక్సెల్స్ రిజల్యూషన్

• 2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 625 ప్రొసెసర్ ఆడ్రినో 506గ్రాఫిక్స్

• 3జిబి ర్యామ్, 16జిబి స్టోరేజి 4జిబి ర్యామ్, 32జిబి స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి మైక్రోఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్

• డ్యుయల్ సిమ్

• 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ , డ్యుయల్ పిక్సెల్ ఆటోఫోకస్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ టర్బో ఛార్జింగ్

 

మోటోరోలా మోటో సి ప్లస్ , 6,500 ఆఫ్ ఆన్ ఎక్స్ ఛేంజ్

కీ ఫీచర్స్...

• 5అంగుళాల హెచ్ డి డిస్ ప్లే

• 1280x720పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.3గిగా క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6737 64బిట్ ప్రొసెసర్ మాలీ టి720 గ్రాఫిక్స్

• 2జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 32జిబి మైక్రో ఎస్డి

• డ్యుయల్ సిమ్స్

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్

• 8మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 2మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 4000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

షియోమీ ఎంఐ మ్యాక్స్ 2( బ్లాక్, 64జిబి) (4జిబి ర్యామ్, ఆఫర్ 2,834ఈఎంఐ)

కీ ఫీచర్స్....

• 6.44 అంగుళాల ఫుల్ హెచ్ డి ఐపిఎస్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే 450నిట్స్ బ్రైట్ నెస్

• 1920x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్

• 2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 625 14ఎన్ ఎం మొబైల్ ప్లాట్ ఫాం అడెర్నో 506 గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్ 64జిబి, 128జిబి స్టోరెజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ మైక్రో ఎస్డి

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• ఎంఐయుఐ 8 బెస్డ్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్

• 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 5300ఎంఏహెచ్ బ్యాటరీ.

 

శాంసాంగ్ గెలాక్సీ మ్యాక్స్ (గోల్డ్ , 32జిబి) (4జిబి ర్యామ్) ఈఎంఐ 1,878

కీ ఫీచర్స్....

• 5.7అంగుళాల ఫుల్ హెచ్ డి టిఎఫ్ టి ఐపిఎస్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• మీడియా టెక్ హెలీయో పి25 లైట్ ఆక్టా కోర్ 64బిట్ 16ఎన్ ఎం ప్రొసెసర్ ఏఆర్ఎం మాలీ టి 880గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 32జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్

• డ్యుయల్ సిమ్

• శాంసంగ్ పే మిని

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• ఫ్రింగర్ ఫ్రింట్ సెన్సర్

• 4జి వోల్ట్

• 3300ఎంఏహెచ్ బ్యాటరీ.

 

పానసోనిక్ పి55 మ్యాక్స్ ఈఎంఐ 2,833

కీ ఫీచర్స్...

• 5.5అంగుళాల హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 1280x720పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.25గిగా క్వార్డ్ కోర్ మీడియా టెక్ ఎంటి6737 64 బిట్ ప్రొసెసర్ మాలీ టి720గ్రాఫిక్స్

• 3జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా క్వాడ్ ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 5000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

6% ఆఫ్ ఆన్ శాంసాంగ్ గెలాక్సీ జే7 మ్యాక్స్ ఈఎంఐ 2,984

కీ ఫీచర్స్...

• 5.7అంగుళాల ఫుల్ హెచ్ డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 1920x1080 పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.6గిగా మీడియా టెక్ హెలీయో పి20 ఆక్టా కోర్ 64బిట్ ప్రొసెసర్ ఏఆర్ఎం మాలీ టి880 గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 32జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఎక్స్ పాండబుల్ 128జిబి మైక్రోఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్

• డ్యుయల్ సిమ్

• శాంసాంగ్ పే మిని

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• ఫ్రింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి వోల్ట్

• 3300ఎంఏహెచ్ బ్యాటరీ.

 

11% ఆఫ్ సన్ సూయి హారిజన్ 2-4జి వోల్ట్

కీ ఫీచర్స్ ....

• 5 అంగుళాల హెచ్ డి ఐపిఎస్ డిస్ ప్లే

• 1280x720 పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.25గిగా క్వాడ్ కోర్ మీడియా టెక్ ఎంటి6737 ప్రొసెసర్ మాలీ టి720గ్రాఫిక్స్

• 2జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 64జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్

• డ్యుయల్ సిమ్

• 8మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 4జి వోల్ట్

• 2450ఎంఏహెచ్ బ్యాటరీ.

 

13%ఆఫ్ ఆన్ ఇంటెక్స్ ఎలైట్ ఈ7 1,250 డిస్కౌంట్

కీ ఫీచర్స్...

• 5.2అంగుళాల హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ ఐపిఎస్ డిస్ ప్లే

• 1.25గిగా క్వాడ్ కోర్ మీడియా టెక్ ఎంటి6737 ప్రొసెసర్ మాలీ టి720గ్రాఫిక్స్

• 3జిబి ఎల్డిడిఆర్ 3 ర్యామ్

• 32జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రోఎస్డి

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 4020 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

6%ఆఫ్ ఆన్ శాంసాంగ్ గెలాక్సీ జే7 ప్రొ 1,400డిస్కౌంట్

కీ ఫీచర్స్...

• 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 1920x1080 పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.6గిగా ఆక్టాకోర్ 7870ప్రొసెసర్ మాలీ టి830గ్రాఫిక్స్

• 3జిబి ర్యామ్

• 64జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ 256జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్

• డ్యుయల్ సిమ్

• శాంసాంగ్ పే

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 4జి వోల్ట్

• 3600ఎంఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here are the best offers that Flipkart is offering on select Android Nougat smartphones/mobiles.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot