Home
Mobile

ప్లిఫ్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ : శాంసంగ్ ఫోన్ల పై అదిరిపోయే డీల్స్

మీరు కొత్త శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కొనాలని యోచిస్తున్నారా...? అయితే ఇదే మీకు సరైన సమయం. రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా ప్లిఫ్‌కార్ట్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ ను ఇస్తుంది.

మీరు కొత్త శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కొనాలని యోచిస్తున్నారా...? అయితే ఇదే మీకు సరైన సమయం. రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా ప్లిఫ్‌కార్ట్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ ను ఇస్తుంది. ఈ సేల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల ఫై డిస్కౌంట్ ఏ కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్లను ఈఎమ్ఐ సౌకర్యాలను ప్లిఫ్‌కార్ట్ కల్పిస్తోంది.అలాగే SBI క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసిన వారికి 10% ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ శీర్షికలో భాగంగా డిస్కౌంట్ పొందిన శాంసంగ్ ఫోన్ల వివరాలను మీకు తెలుపుతున్నాము. ఓ స్మార్ట్ లుక్కేయండి

Samsung Galaxy S9 Plus

Samsung Galaxy S9 Plus

అసలు ధర రూ.64,900
ఆఫర్ ధర రూ.52,900

ఫీచర్లు

6.2 డిస్‌ప్లే,1440x2960 రిజల్యూషన్‌,ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, ఆండ్రాయిడ్‌ 8 ఓరియో, 6జీబీ ర్యామ్‌ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్‌, 12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా ,8ఎంపీ సెల్ఫీ కెమెరా ,4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.0,3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

Samsung Galaxy S8 Plus

Samsung Galaxy S8 Plus

అసలు ధర రూ.53,990
ఆఫర్ ధర రూ.34,990

ఫీచర్లు

6.2 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ , 4 జీబీ ర్యామ్‌,64 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.0, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

Samsung Galaxy Note9

Samsung Galaxy Note9

అసలు ధర రూ.73,600
ఆఫర్ ధర రూ.67,990

ఫీచర్లు

6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌/ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెస‌ర్, 6/8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, సింగిల్‌/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్, ఎస్ పెన్‌, బారో మీట‌ర్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, ఐరిస్ సెన్సార్‌, ప్రెష‌ర్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.

 

Samsung Galaxy A7

Samsung Galaxy A7

అసలు ధర రూ.25,600
ఆఫర్ ధర రూ.18,990

ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,ఆండ్రాయిడ్ 8.0 ఓరియో,4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్,512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,24+8+5 ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,24 ఎంపీ సెల్ఫీ కెమెరా,3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy on6

Samsung Galaxy on6

అసలు ధర రూ.15,490
ఆఫర్ ధర రూ.9,990

ఫీచర్లు

5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Flipkart Republic Day sale: Special discounts you can get on Samsung smartphones.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X