Home
Mobile

Flipkart బిగ్ 10 సేల్.. బెస్ట్ ఆఫర్లు ఇవే

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ 10 సేల్ మే 14వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది.

By Sivanjaneyulu Bommu

ఫ్లిప్‌కార్ట్ బిగ్ 10 సేల్, మే 14వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. 5 రోజుల పాటు జరిగే ఈ సేల్ మే 18తో ముగుస్తుంది. ఈ స్పెషల్ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్, షియోమీ, మోటో, గూగుల్ పిక్సల్, లెనోవో వంటి ప్రీమియమ్ బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ల పై ఆసక్తికర డీల్స్‌తో పాటు ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్‌లను ఫ్లిప్‌కార్ట్ అనౌన్స్ చేసింది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : ఆండ్రాయిడ్ ఫోన్‌ను పూర్తిస్థాయి కంప్యూటర్‌లా మార్చటం ఎలా..?

గూగుల్ పిక్సల్ ఫోన్ రూ.13,000  డిస్కౌంట్‌

గూగుల్ పిక్సల్ ఫోన్ రూ.13,000 డిస్కౌంట్‌

ఈ సేల్‌లో భాగంగా గూగుల్ పిక్సల్ ఫోన్ రూ.13,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్ క్రింద ఈ డివైస్‌ను రూ.34,999కే సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung On Nxt పై రూ.3,000 తగ్గింపు

Samsung On Nxt పై రూ.3,000 తగ్గింపు

ఇదే సేల్‌ భాగంగా Samsung On Nxt (2017 ఎడిషన్) ఫోన్ పై రూ.3000 తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. దీంతో 64జీబి వర్షన్‌ను కేవలం రూ.15,000కే సొంతం చేసుకోవచ్చు.ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్ పై రూ.1,000 తగ్గింపు

మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్ పై రూ.1,000 తగ్గింపు

ఇదే సేల్‌ భాగంగా మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్ పై రూ.1,000 తగ్గింపుతో పాటు రూ.1,000 ఎక్స్‌ఛేంజ్ ను కూడా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 7, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6

ఐఫోన్ 7, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6

ఇదే సేల్‌ భాగంగా ఐఫోన్ 7, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6 ఇంకా ఐఫోన్ 5ఎస్ వంటి ప్రీమియమ్ ఫోన్‌ల పై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 'Buyback Guarantee' స్కీమ్..

'Buyback Guarantee' స్కీమ్..

బిగ్ 10 సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ తన బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 'Buyback Guarantee' ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. ఈ స్కీమ్‌లో భాగంగా యూజర్లు తాము కొనుగోలు చేసే ఫోన్‌ను వచ్చే 6 నుంచి 8 నెలల కాలంలో తమ ఫోన్‌ను వేరొక కొత్త ఫోన్‌తో ఎక్స్‌‌ఛేంజ్ చేసుకోదలిచినట్లయితే వారికి ఫిక్సుడ్ డిస్కౌంట్ లభిస్తుంది.

లెనోవో జెడ్2 ప్లస్

లెనోవో జెడ్2 ప్లస్

రూ.17,999 ఖరీదు చేసే లెనోవో జెడ్2 ప్లస్ (3జీబి ర్యామ్ + 32జీబి ర్యామ్ వేరియంట్) ఫోన్‌ను కేవలం రూ.10,999కే ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

హువావే పీ9

హువావే పీ9

రూ.39,999 ఖరీదు చేసే హువావే పీ9 ఫోన్‌ను రూ.10,000 డిస్కౌంట్‌తో రూ.29,999కే సొంతం చేసుకునే అవకాశాన్ని ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ కల్పించబోతోంది. ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 హానర్ 8

హానర్ 8

రూ.29,999 ఖరీదు చేసే హానర్ 8 ఫోన్‌ను రూ.5000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌తో రూ.24,999కే సొంతం చేసుకునే అవకాశాన్ని ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ కల్పించబోతోంది. ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఆసుస్ జెన్‌ఫోన్ 3

ఆసుస్ జెన్‌ఫోన్ 3

రూ.21,999 ఖరీదు చేసే ఆసుస్ జెన్‌ఫోన్ 3 ఫోన్‌ను రూ.7,000 డిస్కౌంట్‌తో రూ.14,999కే సొంతం చేసుకునే అవకాశాన్ని ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ కల్పించబోతోంది.ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 ఆసుస్ జెన్‌ఫోన్ 3 లేజర్

ఆసుస్ జెన్‌ఫోన్ 3 లేజర్

రూ.19,999 ఖరీదు చేసే ఆసుస్ జెన్‌ఫోన్ 3 లేజర్ ఫోన్‌ను రూ.8,000 డిస్కౌంట్‌తో రూ.11,999కే సొంతం చేసుకునే అవకాశాన్ని ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ కల్పించబోతోంది. ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మోటో జీ టర్బో

మోటో జీ టర్బో

రూ.12,499 ఖరీదు చేసే మోటరోలా మోటో జీ టర్బో ఫోన్‌ను రూ.5,500 డిస్కౌంట్‌తో రూ.6,999కే సొంతం చేసుకునే అవకాశాన్ని ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ కల్పించబోతోంది.ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లెనోవో కే5 నోట్

లెనోవో కే5 నోట్

లెనోవో కే5 నోట్ (4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్) వేరియంట్ రూ.2,000 ఫ్లాట్ డిస్కౌంట్. ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

స్వైప్ ఎలైట్ మాక్స్

స్వైప్ ఎలైట్ మాక్స్

రూ.12,999 ఖరీదు చేసే స్వైప్ ఎలైట్ మాక్స్ ఫోన్‌ను రూ.5000 డిస్కౌంట్‌తో రూ.7,999కే సొంతం చేసుకునే అవకాశాన్ని ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ కల్పించబోతోంది.

 మోటో ఇ3 పవర్

మోటో ఇ3 పవర్

రూ.7,999 ఖరీదు చేసే మోటో ఇ3 పవర్ ఫోన్ పై రూ.1000 డిస్కౌంట్‌ను ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ కల్పించబోతోంది. ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 సామ్‌సంగ్ Galaxy On5

సామ్‌సంగ్ Galaxy On5

ఈ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్ Galaxy On5 మోడల్ పై రూ.2500, Galaxy On7 మోడల్ పై రూ.1000 తగ్గింపు ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Flipkart’s best offers on smartphones this summer. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X