Home
Mobile

నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్స్‌ బొనాంజ సేల్ ప్రారంభం స్మార్ట్‌ఫోన్ల పై భారీ తగ్గింపు

ఫ్లిప్ కార్ట్ మరో భారీ సేల్ కి తెరలేపింది.బిగ్ బిలియన్ డేస్ సేల్ సంచలనం మరచిపోకముందే మరొక ఫెస్టివల్ సేల్ కు రెడీ అయింది.

ఫ్లిప్ కార్ట్ మరో భారీ సేల్ కి తెరలేపింది.బిగ్ బిలియన్ డేస్ సేల్ సంచలనం మరచిపోకముందే మరొక ఫెస్టివల్ సేల్ కు రెడీ అయింది. దిగ్గజ సంస్థ అమెజాన్ కు సవాల్ విసురుతూ ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్స్‌ బొనాంజ సేల్ పేరుతో భారీ ఆఫర్లకు తెరలేపనుంది. ఫ్లిప్ కార్ట్ అఫిషియల్ వెబ్ సైట్ లో ఈ సేల్ ఈ రోజు ప్రారంభమై నవంబర్ 22 వరకు కొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఆఫర్లను మిస్సయిన యూజర్లు ఈ సేల్ ద్వారా పొందవచ్చని కంపెనీ తెలిపింది.ఈ సేల్ లో భాగంగా మొబైల్ పూర్తి ప్రొటెక్షన్ 99 రూపాయలకే లభించనుంది. దిగ్గజ కంపెనీలైన Xiaomi, Google , Honor , Realme, Asus, Poco,Oppo,Vivo ఇతర కంపెనీ ఫోన్లు అత్యంత తక్కువ ధరకే లభించనున్నాయి. ఈ డీల్ లో భారీ తగ్గింపు పొందనున్న ఫోన్లను ఓ సారి చెక్ చేద్దాం.

Xiaomi Redmi Note 5 Pro

Xiaomi Redmi Note 5 Pro

Xiaomi Redmi Note 5 Pro ఇప్పుడు పెర్మనెంట్ ప్రైస్ కట్ పొందింది. ఇప్పుడు మీరు ఈ ఫోన్ ను రూ .13,999 ధరకే పొందవచ్చు.

ఫీచర్స్

5.99 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ 2.5 డి క్వార్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకార్ స్నాప్డ్రాగెన్ 636 ప్రాసెసర్, 4/6 జీబి ర్యామ్, 64 జీబి స్టోరేజ్, 128 జీబి ఎక్స్ప్యాడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నోగట్, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ప్రింట్ ెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, 4 జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

 

 

Honor 9N

Honor 9N

అసలు ధర రూ.15,000
ఆఫర్ ధర రూ.9,999

ఫీచర్లు

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5డీ కర్వ్‌డ్‌ గ్లాస్‌, 2.36 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, రియర్‌ ఫేసింగ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Asus Zenfone Max Pro M1

Asus Zenfone Max Pro M1

3జీజీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ (ధర రూ.9,999)
6జీజీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ (ధర రూ.10,999)

ఫీచర్లు...
5.99 ఇంచ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 16 డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, బ్లూటూత్ 5.0, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Poco F1

Xiaomi Poco F1

అసలు ధర : రూ.21,999
ఆఫర్ ధర : రూ.20,999

ఫీచర్లు....

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్.

 

Honor 7A

Honor 7A

అసలు ధర : రూ.8,999
ఆఫర్ ధర : రూ.7,999

ఫీచర్లు

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Google Pixel 2 XL

Google Pixel 2 XL

అసలు ధర : రూ.45,499
ఆఫర్ ధర : రూ.40,999

ఫీచర్లు

6 అంగుళాల డిస్‌ప్లే , 2880×1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,4జీబీ ర్యామ్‌ , 64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ , ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌,8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా , 12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా ,ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టెంట్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3520 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

 

Vivo X21

Vivo X21

అసలు ధర : రూ.35,990
ఆఫర్ ధర : రూ.31,990

ఫీచర్లు

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Oppo F9

Oppo F9

అసలు ధర : రూ.19,990
ఆఫర్ ధర : రూ.18,990

ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Best Mobiles in India

English summary
Flipkart's Mobiles Bonanza Sale starts today: All smartphone deals preview.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X