Home
Mobile

శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఈ రోజే లాస్ట్ !

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ అనుకోని సమయంలో మరో సేల్‌కు తెరలేపింది. శాంసంగ్‌ కార్నివల్‌ పేరుతో ఈ సేల్‌ను నిర్వహిస్తోంది.

By Hazarath

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ అనుకోని సమయంలో మరో సేల్‌కు తెరలేపింది. శాంసంగ్‌ కార్నివల్‌ పేరుతో ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, వేరియబుల్స్‌, హెడ్‌ఫోన్లు, మొబైల్‌ యాక్ససరీస్‌, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ ప్యూరిఫైయర్స్‌, మైక్రోవేవ్స్‌, ఎయిర్‌ కండీషనర్లు, వాషింగ్‌ మిషన్లు వంటి వాటిపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్‌ ఈరోజుతో ముగుస్తుంది. మరి డిస్కౌంట్ పొందే ఫోన్ల వివరాలపై ఓ లుక్కేయండి.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7

ఎంఆర్‌పీ ధర : రూ.41,900
తగ్గింపు తర్వాత ధర : రూ.22,990
శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఫీచర్లు
5.1 ఇంచ్ క్యూహెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 12 మెగాపిక్సల్ డ్యుయల్ పిక్సల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 1.6 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ చార్జింగ్, బ్లాక్ ఆనెక్స్‌, గోల్డ్‌ ప్లాటినం, సిల్వర్‌ టైటానియం రంగుల్లో లభ్యం.

గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ 64జీబీ

గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ 64జీబీ

ఎంఆర్‌పీ ధర : రూ.17,900
తగ్గింపు తర్వాత ధర : రూ.11,900
ఆన్ నెక్ట్స్ ఫీచ‌ర్లు...
5.5 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 617 ప్రాసెస‌ర్‌,
3 జీబీ ర్యామ్‌,
32/64 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజ్‌,
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్
13 ఎంపీ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ 16జీబీ

గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ 16జీబీ

ఎంఆర్‌పీ ధర : రూ.10,999
తగ్గింపు తర్వాత ధర : రూ.9,999
గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ ఫీచర్లు
5.5 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 617 ప్రాసెస‌ర్‌,
3 జీబీ ర్యామ్‌,
16/32/64 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజ్‌,
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్
13 ఎంపీ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ ఆన్‌ మ్యాక్స్‌

గెలాక్సీ ఆన్‌ మ్యాక్స్‌

ఎంఆర్‌పీ ధర : రూ.16,900
తగ్గింపు తర్వాత ధర : రూ.13,900
శాంసంగ్ గెలాక్సీ ఆన్ మ్యాక్స్ ఫీచర్లు
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ ఎల్‌టీఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Galaxy J3 Pro

Galaxy J3 Pro

ఎంఆర్‌పీ ధర : రూ.8,480
తగ్గింపు తర్వాత ధర : రూ.6,990
శాంసంగ్ గెలాక్సీ జె3 ప్రొ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్
8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ
2600 ఎంఏహెచ్ బ్యాటరీ

శాంసంగ్‌ గేర్‌ ఫిట్‌2 ప్రొ రూ.13,590కే..

శాంసంగ్‌ గేర్‌ ఫిట్‌2 ప్రొ రూ.13,590కే..

అంతేకాక ఈ ఫెస్టివల్‌లో భాగంగా టాబ్లెట్‌ రేంజ్‌ రూ.8,999 నుంచే ప్రారంభమైంది. శాంసంగ్‌ గేర్‌ ఫిట్‌2 ప్రొ రూ.13,590కే లభ్యమవుతోంది. ప్రీఆర్డర్లకు 5 శాతం డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. శాంసంగ్‌ హెడ్‌ఫోన్లు, స్పీకర్లపై 25 శాతం వరకు డిస్కౌంట్లు, మెమరీ కార్డులు, హార్డ్‌ డ్రైవ్‌లు, మొబైల్‌ ఛార్జర్లు వంటి వాటిపై 80 శాతం వరకు డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది.

 కర్వ్‌డ్‌ స్మార్ట్‌ టీవీ..

కర్వ్‌డ్‌ స్మార్ట్‌ టీవీ..

శాంసంగ్‌ 49 అంగుళాల కర్వ్‌డ్‌ స్మార్ట్‌ టీవీ ధర రూ.91,900 నుంచి రూ.59,999కు దిగొచ్చింది. మరో బేసిక్‌ స్మార్ట్‌ టీవీ ఈ ఫెస్టివల్‌లో భాగంగా రూ.23,999కే లభ్యమవుతోంది. శాంసంగ్‌ హెచ్‌డీ రెడీ టీవీ ధర కూడా రూ.11,499 నుంచే ప్రారంభమవుతోంది. మానిటర్స్‌ 35 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి.

డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌..

డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌..

అన్ని ప్రొడక్ట్‌లపై హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. ఫోన్‌పే ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులతో చేసే చెల్లింపులకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండదు.

Best Mobiles in India

English summary
Flipkart Samsung Carnival: Galaxy S7 at Rs 22,990, Galaxy J Nxt at Rs 9,990, and other deals more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X