Home
Mobile

ఫ్లిప్‌కార్ట్‌ లో శాంసంగ్ ఫోన్ల పై అదిరిపోయే డీల్స్...అస్సలు మిస్ అవ్వకండి

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ అనుకోని సమయంలో మరో సేల్‌కు తెరలేపింది. శాంసంగ్ డేస్ సేల్ పేరుతో ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ పై డిస్కౌంట్లను అందిస్తోంది.

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ అనుకోని సమయంలో మరో సేల్‌కు తెరలేపింది. శాంసంగ్ డేస్ సేల్ పేరుతో ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ పై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ రోజు మొదలైన ఈ సేల్ జనవరి 27న ముగియబోతుంది .డిస్కౌంట్లో భాగంగా శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు అయిన Galaxy Note9 , Galaxy A9 Plus తో పాటు ఇతర ఫోన్లు భారీ తగ్గింపును అందుకోనున్నాయి.ఫ్లిప్‌కార్ట్‌ లో ఇప్పుడు డిస్కౌంట్లో లభిస్తున్న ఫోన్ల వివరాలపై ఓ లుక్కేయండి.

Samsung Galaxy Note 9 (డిస్కౌంట్ రూ.8,100)

Samsung Galaxy Note 9 (డిస్కౌంట్ రూ.8,100)

అసలు ధర రూ.76,000
ప్రస్తుత ధర రూ.67,900

ఫీచర్లు

6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌/ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెస‌ర్, 6/8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, సింగిల్‌/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్, ఎస్ పెన్‌, బారో మీట‌ర్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, ఐరిస్ సెన్సార్‌, ప్రెష‌ర్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.

 

Samsung Galaxy S9 Plus (డిస్కౌంట్ రూ.12,000)

Samsung Galaxy S9 Plus (డిస్కౌంట్ రూ.12,000)

అసలు ధర రూ.64,900
ప్రస్తుత ధర రూ.52,900

ఫీచర్లు

6.2 డిస్‌ప్లే, 1440x2960 రిజల్యూషన్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, ఆండ్రాయిడ్‌ 8 ఓరియో ,6జీబీ ర్యామ్‌ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్‌, 12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా , 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0,3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

Samsung Galaxy A9 (డిస్కౌంట్ రూ.5,100)

Samsung Galaxy A9 (డిస్కౌంట్ రూ.5,100)

అసలు ధర రూ.39,090
ప్రస్తుత ధర రూ.33,990

ఫీచర్లు

6.3 ఇంచుల ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 24, 10, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Samsung Galaxy A7 (డిస్కౌంట్ రూ.5,100)

Samsung Galaxy A7 (డిస్కౌంట్ రూ.5,100)

అసలు ధర రూ.24,090
ప్రస్తుత ధర రూ.18,990

ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,ఆండ్రాయిడ్ 8.0 ఓరియో,4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్,512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,24+8+5 ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,24 ఎంపీ సెల్ఫీ కెమెరా,3300 ఎంఏహెచ్ బ్యాటరీ

 

Best Mobiles in India

English summary
Flipkart Samsung Days sale: Get discount up to Rs 12,000 on Galaxy Note 9, Galaxy S9 Plus, Galaxy A9 and more.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X