Home
Mobile

Flipkart స్మార్ట్‌ఫోన్స్‌ ఫెస్టివ్‌ డేస్‌ సేల్‌..50MP కెమెరా, 5200mAh బ్యాటరీ ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్‌..!

ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 21 నుంచి 31 వ తేదీ వరకు బిగ్‌ దీవాళి సేల్‌ నిర్వహించింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్‌ ఫెస్టివ్‌ డేస్‌ సేల్‌ (Flipkart Smartphone Festive Days) ప్రారంభించింది. ఈ సేల్‌ నవంబర్‌ 1 వ తేదీన ప్రారంభం అయింది. ఈ నెల 7 వ తేదీ వరకు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరకు అందిస్తోంది. ప్రస్తుతం రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 5200mAh బ్యాటరీ సహా 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను (Realme P2 Pro 5G Smartphone) ప్రస్తుతం 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. బేస్‌ వేరియంట్ ధర రూ.21999 గా ఉంది. మిగిలిన రెండు వేరియంట్‌ల ధరలు రూ.24999, రూ.27999 గా ఉంది.

realme p2 pro 5g smartphone

ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్స్‌ ఫెస్టివ్ డేస్‌ సేల్‌లో భాగంగా అన్ని బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో రూ.2000 తగ్గింపును పొందవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. మూడు వేరియంట్‌లపైనా ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ నవంబర్‌ 7 వరకు మాత్రమే అందుబాటులో ఉంది.

రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు :
రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2000 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌, 2160Hz PWM డిమ్మింగ్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే AI గేమింగ్‌ ఐ ప్రొటెక్షన్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 12GB ర్యామ్ మరియు 512GB UFS 3.1 స్టోరేజీతో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ VC కూలింగ్ సిస్టమ్‌, రెయిన్‌ వాటర్‌ స్మార్ట్ టచ్‌ ఫీచర్‌ ఫీచర్‌తో అందుబాటులో ఉంది.

కెమెరా విభాగం పరంగా రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ f/1.88 అపేచర్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) తో 50MP సోనీ LYT-600 కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలను అమర్చి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ f/2.45 అపేచర్‌తో 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. AI అల్ట్రా క్లారిటీ, AI పొర్ట్రెయిట్‌, AI గ్రూప్‌ ఫొటో ఫీచర్లు కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 49 నిమిషాల్లోనే 5200mAh బ్యాటరీని 100 శాతం ఛార్జింగ్‌ పూర్తి చేస్తుందని రియల్‌మి సంస్థ చెబుతోంది. డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లు, IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌, కనెక్టివిటీ పరంగా 5G, 4G, Wi-Fi 6, బ్లూటూత్ 5.2 ఫీచర్లు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart smartphone festive days sale best deal on realme p2 pro 5g smartphone full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X