జూన్ 18న నుంచి 24 వరకు ఫ్లిప్ కార్ట్ సూపర్ వేల్యూ వీక్ సేల్

By Anil
|

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ అనుకోని సమయంలో మరో సేల్‌కు తెరలేపింది. ఫ్లిప్ కార్ట్ సూపర్ వేల్యూ వీక్ సేల్ పేరుతో ఈ నెల జూన్ 18న నుంచి 24 వరకు సేల్‌ను నిర్వహిస్తోంది.ఈ సేల్‌లో భాగంగా మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్స్ ఫై బారి డిస్కౌంట్లను అందిస్తుంది. అలాగే నో కాస్ట్ ఏమి పేమెంట్ ,బై బ్యాక్ ఎక్స్ చేంజ్ అను అద్భుతమైన ఎక్స్ చేంజ్ ఆఫర్స్ ఈ సేల్ మీకు అందిస్తుంది . మరి డిస్కౌంట్ పొందే ఫోన్ల వివరాలపై ఓ లుక్కేయండి.

 

Google pixel 2(డిస్కౌంట్ 14%):

Google pixel 2(డిస్కౌంట్ 14%):

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.35 గిగాహెడ్జ్ Snapdragon ఆక్టాకోర్ ప్రాసెసర్,4 జీబీ ర్యామ్,64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, సింగల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్),4జీ వీవోఎల్‌టీఈ,2700 ఎంఏహెచ్ బ్యాటరీ.

Sony Xperia R1(డిస్కౌంట్ 23%):

Sony Xperia R1(డిస్కౌంట్ 23%):

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Octa-Core Kirin 659 ప్రాసెసర్ , 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 , డ్యూయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్),4జీ వీవోఎల్‌టీఈ, 2620 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 9 Lite(డిస్కౌంట్ 11%):
 

Honor 9 Lite(డిస్కౌంట్ 11%):

5.65 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ Snapdragon quadcore ప్రాసెసర్ , 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యూయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్),4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 7A(డిస్కౌంట్ 18%):

Honor 7A(డిస్కౌంట్ 18%):

5.7 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Octa-Core Qualcomm Snapdragon 430 ప్రాసెసర్ , 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యూయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్),4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi Note 4(డిస్కౌంట్ 15%):

Xiaomi Redmi Note 4(డిస్కౌంట్ 15%):

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2GHz Octa-Core Snapdragon 625 ప్రాసెసర్ , 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 , డ్యూయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్),4జీ వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J3 Pro(డిస్కౌంట్ 11%):

Samsung Galaxy J3 Pro(డిస్కౌంట్ 11%):

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5GHz Octa-Core ప్రాసెసర్ , 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.1 Lollipop , డ్యూయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 2600 ఎంఏహెచ్ బ్యాటరీ.

Panasonic Eluga I7(డిస్కౌంట్ 18%):

Panasonic Eluga I7(డిస్కౌంట్ 18%):

5.45 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, MT6737H ప్రాసెసర్ , 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 Noughat , డ్యూయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్),4జీ వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Honor Holly 3(డిస్కౌంట్ 46%):

Honor Holly 3(డిస్కౌంట్ 46%):

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 GHz Octa-Core Kirin 620 ప్రాసెసర్ , 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow , డ్యూయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్),4జీ వీవోఎల్‌టీఈ, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ

Samsung Galaxy J6(డిస్కౌంట్ 6%):

Samsung Galaxy J6(డిస్కౌంట్ 6%):

5.6 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6GHz Octa-Core Exynos 7870 ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 Oreo , డ్యూయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్),4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

Best Mobiles in India

Read more about:
English summary
Flipkart has announced a new sale this week. Well, the talk is about the Flipkart Super Value Week sale from June 18 to June 24. This attractive sale starting today offers lucrative discounts and offers on your favorite smartphone. Also, the e-commerce portal offers no cost EMI payment options, buyback guarantee on the purchases made, and attractive exchange offers too.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X