ఫ్లిప్‌కార్ట్ ఫోన్‌పై ఆఫర్లే ఆఫర్లు

By Hazarath
|

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తొలిసారిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన బిలియన్ క్యాప్చర్ ప్లస్ 15వ తేదీ నుంచి అమ్మకాలకు రెడీ అయిన సంగతి విదితమే.. తన బ్రాండ్ నుంచి తొలిసారిగా వచ్చిన ఈ ఫోన్ నేటి నుంచి యూజర్లకు మార్కెట్లో భారీ ఆఫర్లతో లభిస్తోంది. ఈ ఫోన్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో రూ.10,999, రూ.12,999 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది.

 

అభిమానుల కళ్లన్నీ ఈ ఫోన్ వైపే, అయిదు నగరాల్లో లైవ్ షో..అభిమానుల కళ్లన్నీ ఈ ఫోన్ వైపే, అయిదు నగరాల్లో లైవ్ షో..

ఫ్లిప్‌కార్ట్ బిలియన్ క్యాప్చర్ ప్లస్ స్పెషిపికేషన్స్

ఫ్లిప్‌కార్ట్ బిలియన్ క్యాప్చర్ ప్లస్ స్పెషిపికేషన్స్

3/4జిబి ర్యామ్, 32/64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, విస్తరణ సామర్ధ్యం 128 జిబి వరకు ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ 5.5 ఇంచ్ హెచ్‌డి పుల్ డిస్‌ప్లే, రిజల్యూషన్ 1080x1920 pixels 2.5D Dragontrail glass octa-core Snapdragon 625, 3500mAh battery, డ్యుయల్ సిమ్, రెండు రోజుల బ్యాటరీ లైఫ్ USB Type-C with quick charge support. 15 నిమిషాల్లో 7 గంటల బ్యాటరీ లైఫ్ 13 ఎంపీ డ్యూయెల్ ఫ్లాష్ కెమెరా 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, అపరిమిత క్లౌడ్‌ స్టోరేజ్‌

10 శాతం క్యాష్‌బ్యాక్..

10 శాతం క్యాష్‌బ్యాక్..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే ఇతర ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.12,999 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.

ఎక్స్‌ఛేంజ్ చేస్తే మరో రూ.1000 డిస్కౌంట్
 

ఎక్స్‌ఛేంజ్ చేస్తే మరో రూ.1000 డిస్కౌంట్

లెనోవో కె5 నోట్, హానర్ 6ఎక్స్, రెడ్‌మీ నోట్ 3 ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే మరో రూ.1000 డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది.

ఇతర వస్తువులపై 20 నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్లు

ఇతర వస్తువులపై 20 నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్లు

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న ఇతర వస్తువులపై 20 నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తున్నారు.

ఐడియా నెట్‌వర్క్ 60 జీబీ ఉచిత డేటా..

ఐడియా నెట్‌వర్క్ 60 జీబీ ఉచిత డేటా..

ఐడియా నెట్‌వర్క్ 60 జీబీ ఉచిత డేటాను అందిస్తుండగా, సోనీ లివ్ యాప్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ 3 నెలలు ఉచితంగా లభిస్తుంది.

ఓలా షేర్ పాస్‌లు

ఓలా షేర్ పాస్‌లు

అలాగే రూ.249 విలువ గల ఓలా షేర్ పాస్‌లు 10 రైడ్‌లకు లభిస్తాయి.

Best Mobiles in India

English summary
Flipkart's Billion Capture Plus smartphone goes on sale in India; prices start from Rs 10,999 more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X